బిజ్జలుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11: పంక్తి 11:
● సామ్రాట్ కిరియసాగా

● సామ్రాట్ కిరియసాగా

● సామ్రాట్ మొదటి బిజ్జలుడు

● సామ్రాట్ మొదటి బిజ్జలుడు

● సామ్రాట్ కన్నామ

● సామ్రాట్ జోగమ

● సామ్రాట్ జోగమ

● సామ్రాట్ పెర్మడి(బిజ్జలుడు తండ్రి)

● సామ్రాట్ పెర్మడి(బిజ్జలుడు తండ్రి)

17:01, 7 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

బిజ్జలుడు
సామ్రాట్ బిజ్జలుడు
దక్షిణ కల్యాణ కాలచూరి
Reignసుమారు 1130 –  1167 CE

సామ్రాట్ బిజ్జల/బిజ్జలదేవ కాలచూరి వంశానికి చెందిన గొప్ప రాజు, వీరు పన్నెండోవ శతాబ్ద కాలంలో ఎందరో రాజులను ఓడించారు, బిజ్జలుడు వారి తండ్రిగారైన పెర్మడి తదుపరి కాలచూరి కి రాజైనాడు. బిజ్జలుడు నాయిబ్రాహ్మణ వంశానికి చెందిన వాడు[1]. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బసవన్న తన ఉపనయ కార్యక్రమాన్ని బహిష్కరించి కాలచూరి రాజు అయిన బిజ్జలుని వద్ద మంత్రిగా పని చేయనారంభించాడు, ఈ బసవన్న కుమార్తెన అక్కమాదేవిని బిజ్జలుడు వివహమాడినాడు. బిజ్జలుడు మొదట బసవడు ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రోత్సహించాడు కానీ అంతిమంగా బ్రాహ్మణ పీఠాధిపతులు, ఛాందసవాదుల మాటలకు లోబడిపోయాడు.[2]

కళ్యాణ కాలచూరి రాజులు

● సామ్రాట్ అచ్చిత
● సామ్రాట్ ఆసాగ
● సామ్రాట్ కన్నం
● సామ్రాట్ కిరియసాగా
● సామ్రాట్ మొదటి బిజ్జలుడు
● సామ్రాట్ కన్నామ
● సామ్రాట్ జోగమ
● సామ్రాట్ పెర్మడి(బిజ్జలుడు తండ్రి)
● సామ్రాట్ బిజ్జలుడు/రెండోవ బిజ్జలుడు
● సామ్రాట్ సోమేశ్వర
● సామ్రాట్ సోవిదేవ
● సామ్రాట్ ముల్లుగి
● సామ్రాట్ సేంకామ
● సామ్రాట్ అహవమల్ల
● సామ్రాట్ సింగన

మూలాలు

1. The Kalachuris(The greate barber rulers In India), written by T.M Dhanraj
2. http://www.andhrajyothy.com/artical?SID=167939