వాడుకరి చర్చ:Nayeevaidya

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Nayeevaidya గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Nayeevaidya గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( లేక ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   అర్జున (చర్చ) 23:57, 17 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
చిట్కాల మూసలు

తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము చిట్కాలకు సంబంధించి రెండు మూసలున్నాయి.
{{ఈ నాటి చిట్కా}} - ఈ మూస వాడితే చిట్కా పేజీ మధ్యభాగంలో వస్తుంది.
{{ఈ నాటి చిట్కా2}} - ఈ మూస వాడితే చిట్కాను గడులలో (కాలమ్స్) చేర్చవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అర్జున (చర్చ) 23:57, 17 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నాయీబ్రాహ్మణులు[మార్చు]

నాయీబ్రాహ్మణ వికీపీడియా ను ఎందుకు లాక్ చేసేరో చరప్పగలరు Nayeevaidya (చర్చ) 02:22, 7 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు Nayeevaidya, రావులకోల్లు వెంకట్ అనే రెండు వాడుకరి పేర్లతో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన వ్యాసాలలో మూలాలు లేని అంశాలను చేర్చడం, ఉన్న విషయాలను తొలగించడం నిరంతరంగా చేస్తున్నారు. ఆ వ్యాసంలో మూలాలు లేని వాక్యాలు తొలగించబడతాయి. మీరు {{మూలాలు లేవు}}, {{మూలాలు సమీక్షించండి}} వంటి మూసలను ఎన్నిసార్లు మేము చేర్చినా వాటిని తొలగిస్తున్నారు. నిర్మాణాత్మకంగా లేని మార్పుల యుద్ధం జరుగుతున్నందున, వాండలిజం జరుగుతున్నందున ఆ వ్యాసాన్ని సంరక్షించితిని.

అదే విధంగా ఆయనే ఉంటే మంగలెందుకు వంటి సామెతలపై మీ అభిప్రాయాలను ఆ వ్యాస చర్చాపేజీలో రాయకుండా దానిని వికీపీడియా:పనికమాలిన సమేత కు తరలించారు. కౌండిన్యులు వ్యాసాన్ని వాడుకరి చర్చ:కౌండిన్యులు అనే పేరుకు తరలిస్తున్నారు. వ్యాసాలలో సమాచారాన్ని తొలగించుట, అనవసర అంశాలను చేర్చుట, అనవసర దారిమార్పులు వంటి కార్యక్రమాలను చేస్తున్న మీరు మీ థోరణి మార్చుకొననిచో మీపై కూడా నిరోధం విధించబడుతుంది.--కె.వెంకటరమణచర్చ 02:47, 7 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Copyright problem: సవితా మహర్షి[మార్చు]

Hello, and welcome to Wikipedia! We welcome and appreciate your contributions, such as సవితా మహర్షి, but we regretfully cannot accept copyrighted text or images borrowed from either web sites or printed material. This article appears to contain material copied from http://dhanwantaripariwar.blogspot.com/2017/11/savita-maharshi-telugu-history.html, and therefore to constitute a violation of Wikipedia's copyright policies. The copyrighted text has been or will soon be deleted. While we appreciate contributions, we must require all contributors to understand and comply with our copyright policy. Wikipedia takes copyright violations very seriously, and persistent violators are liable to be blocked from editing.

If you believe that the article is not a copyright violation, or if you have permission from the copyright holder to release the content freely under license allowed by Wikipedia, then you should do one of the following:

It may also be necessary for the text be modified to have an encyclopedic tone and to follow Wikipedia article layout. For more information on Wikipedia's policies, see Wikipedia's policies and guidelines.

If you would like to begin working on a new version of the article you may do so at this temporary page. Leave a note at Talk:సవితా మహర్షి saying you have done so and an administrator will move the new article into place once the issue is resolved. Thank you, and please feel welcome to continue contributing to Wikipedia. Happy editing! అర్జున (చర్చ) 00:05, 18 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీ నుండి స్పందన లేనందున తొలగించుతున్నాను. --అర్జున (చర్చ) 10:15, 29 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:39, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]