చర్చ:బిజ్జలుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Ravulakolluvenkat గారూ తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాయలన్న మీ ఆశయానికి అభినందిస్తున్నాను. ఈ వ్వాసంలో Copypaste మూసను తొలగించారు.ఎవరైనా వాడకరులు. నిర్వహకులు తగిన మార్పులు గురించి తగిలించిన మూసను మీరు తొలగించవద్దు. దానికి తగ్గట్టుగా మార్పులు చేసి లేదా సవరించి, తగిన మూలాలు కూర్పు చేసి, వ్యాసం పూర్తి అయిన తరువాత మూస పెట్టిన వాడుకరి, లేదా నిర్వహకుల చర్చా పేజీలో రాస్తే వారు తొలగిస్తారు. వ్యాసం సవరించి పూర్తి అయ్యేదాకా మూసలు ఉంచగలరు. మీరు వికీపీడియా:శైలి, వికీపీడియా:శైలి/భాష, వికీపీడియా:కొత్తపేజీ మార్గదర్శకాలు, ఒకసారి పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:27, 3 ఫిబ్రవరి 2019 (UTC)