వాడుకరి చర్చ:Ravulakolluvenkat

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Ravulakolluvenkat గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Ravulakolluvenkat గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
 • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 02:08, 20 నవంబర్ 2018 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
నేను సైతం

రోజు పొద్దునే లేచాక మొలకెత్తిన గింజలు తింటే మూత్రపిండాల వ్యాధులు తగ్గుతాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 02:08, 20 నవంబర్ 2018 (UTC)
Ravulakolluvenkat గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Ravulakolluvenkat గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
 • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 02:08, 20 నవంబర్ 2018 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
నేను సైతం

రోజు పొద్దునే లేచాక మొలకెత్తిన గింజలు తింటే మూత్రపిండాల వ్యాధులు తగ్గుతాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 02:08, 20 నవంబర్ 2018 (UTC)

సందేహం[మార్చు]

YesY సహాయం అందించబడింది

Nayeevaidya (చర్చ) 05:15, 21 నవంబర్ 2018 (UTC)

ధన్యవాదాలు సార్ 🙏. ఇంటకమునుపు నేను సవితా మహర్షి, నాద బ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, Nayibrahmin ఆర్టికల్స్ వ్రాసినాను. ఇప్పుడు ఇమ్మాడి బిజ్జలుడు వికీపీడియా వ్రాద్దాము అనుకుంటున్నాను దానికి మీ అనుమతి కోరుతున్నాను.

వికీపీడియాలో ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదు. వికీపీడియా విధానాలను పాటిస్తూ మార్పులు చేస్తే సరి. ఇతర సభ్యులు ఏదైనా చర్చించవలసింది గమనించితే ఆ వ్యాసం చర్చాపేజీ ద్వారామీకు తెలియపరచుతారు.--అర్జున (చర్చ) 06:13, 29 నవంబర్ 2018 (UTC)

బిజ్జలుడు వ్యాసం గురించి[మార్చు]

Ravulakolluvenkat గారూ తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాయలన్న మీ ఆశయానికి అభినందిస్తున్నాను.ఈ వ్యాసానికి copypaste మూసను తొలగించారు. ఎవరైనా వాడుకరి, నిర్వహకులు తగిన మార్పులు గురించి తగిలించిన మూసను మీరు తొలగించవద్దు. దానికి తగ్గట్టుగా మార్పులు చేసి లేదా సవరించి, తగిన మూలాలు కూర్పు చేసి, వ్యాసం పూర్తి అయిన తరువాత మూస పెట్టిన వాడుకరి, లేదా నిర్వకుల చర్చా పేజీలో రాస్తే వారు తొలగిస్తారు. వ్యాసం సవరించి పూర్తి అయ్యేదాకా మూసలు ఉంచగలరు. మీరు వికీపీడియా:శైలి, వికీపీడియా:శైలి/భాష, వికీపీడియా:కొత్తపేజీ మార్గదర్శకాలు, ఒకసారి పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:10, 2 ఫిబ్రవరి 2019 (UTC)