ఏంజెల్ (2017 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Winman Emotions (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Winman Emotions (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 30: | పంక్తి 30: | ||
* [[సాయాజీ షిండే]] |
* [[సాయాజీ షిండే]] |
||
* [[ప్రదీప్ రావత్]] |
* [[ప్రదీప్ రావత్]] |
||
== పాటలు == |
|||
ఈ చిత్రానికి [[భీమస్ సెసిరోలె]] సంగీతాన్ని సమకూర్చాడు.<ref>https://naasongs.com/angel.html</ref> |
|||
{{Tracklist |
|||
| extra_column = గాయకులు |
|||
| title1 = చిన్న చిన్న కళ్ళే |
|||
| extra1 = సునిధి చౌహాన్, షాహిద్ మాల్య |
|||
| length1 = 04:34 |
|||
| title2 = అమరావతి |
|||
| extra2 = నకాష్ అజీజ్ |
|||
| length2 = 04:09 |
|||
| title3 = ఏంజెల్ |
|||
| extra3 = [[భీమస్ సెసిరోలె]], కోరస్ |
|||
| length3 =01:14 |
|||
}} |
|||
{{Tracklist |
|||
| headline = పాటల పట్టిక (హిందీ అనువాదం) |
|||
| title1 = అమరావతి |
|||
| length1 = 04:09 |
|||
| title2 = ఏంజెల్ |
|||
| length2 = 00:54 |
|||
}} |
|||
== మూలాలు == |
== మూలాలు == |
08:50, 16 అక్టోబరు 2019 నాటి కూర్పు
ఏంజెల్ | |
---|---|
దర్శకత్వం | పలాణి |
నిర్మాత | భువన్ సాగర్ |
తారాగణం | నాగ అన్వేష్ హెబ్బా పటేల్ |
ఛాయాగ్రహణం | గుణశేఖరణ్ |
సంగీతం | భీమస్ సెసిరోలె |
నిర్మాణ సంస్థ | సరస్వతి ఫిలింస్ |
విడుదల తేదీ | 2017 నవంబరు 3 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
ఏంజెల్ 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సరస్వతి ఫిలింస్ పతాకంపై భువన సాగర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, పలాణి దర్శకత్వం వహించాడు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సుమన్, సప్తగిరి, కబీర్ దుహాన్ సింగ్, సాయాజీ షిండే,ప్రదీప్ రావత్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి గుణశేఖరణ్ ఛాయాగ్రాహణం అందించగా, భీమస్ సెసిరోలె సంగీతాన్ని సమకూర్చాడు.
2017 నవంబర్ 3న విడుదలయ్యింది. తమిళ్ లో విన్నైతాంది వంద ఏంజెల్ పేరుతో అనువదించి విడుదల చేశారు. 2018లో హిందీలోకి అనువదించి విడుదల చేశారు.[1]
తారాగణం
- నాగ అన్వేష్ (నాని)
- హెబ్బా పటేల్ (ఇంద్ర కుమార్తె/ నక్షత్రం)
- సుమన్ ఇంద్రుడు
- సప్తగిరి (గిరి)
- కబీర్ దుహాన్ సింగ్ (గరుడ)
- సాయాజీ షిండే
- ప్రదీప్ రావత్
పాటలు
ఈ చిత్రానికి భీమస్ సెసిరోలె సంగీతాన్ని సమకూర్చాడు.[2]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "చిన్న చిన్న కళ్ళే" | సునిధి చౌహాన్, షాహిద్ మాల్య | 04:34 |
2. | "అమరావతి" | నకాష్ అజీజ్ | 04:09 |
3. | "ఏంజెల్" | భీమస్ సెసిరోలె, కోరస్ | 01:14 |
క్రమసంఖ్య | పేరు | నిడివి |
---|---|---|
1. | "అమరావతి" | 04:09 |
2. | "ఏంజెల్" | 00:54 |
మూలాలు
- ↑ AD-WISE MEDIA ACTION MOVIEPLEX (2018-12-09), ANGEL (2018) New Released Full Hindi Dubbed Movie | Naga Anvesh, Hebah Patel | South Movie 2018, retrieved 16 October 2019
- ↑ https://naasongs.com/angel.html