మహాలయ పక్షము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[భాద్రపదమాసము]]లో కృష్ణపక్షమును '''మహాలయ పక్షము''' అందురు. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని 'పితృపక్షము' అని కూడా అంటారు.
[[భాద్రపదమాసము]]లో కృష్ణపక్షమును '''మహాలయ పక్షము''' అందురు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని 'పితృపక్షము' అని కూడా అంటారు. [[ఉత్తరాయణము]] దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, [[దక్షిణాయణము]] పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము.

==మూలాలు==
*హిందువుల పండుగలు-పర్వములు, శ్రీ తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు, 2004.


[[వర్గం:పండుగలు]]
[[వర్గం:పండుగలు]]

13:41, 26 మార్చి 2008 నాటి కూర్పు

భాద్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అందురు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని 'పితృపక్షము' అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము.

మూలాలు

  • హిందువుల పండుగలు-పర్వములు, శ్రీ తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు, 2004.