నరావతారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు పుస్తకాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి లింకులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
'''నరావతారం''' మానవజాతి పరిణామంపై [[నండూరి రామమోహనరావు|నండూరి రామమోహరావు]] 1972 లో రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఉపోద్ఘాతం. రెండో భాగంలో ప్రాచీన మానవుని పరిణామం, మూడో భాగంలో ఆధునిక మానవుని పరిణామాన్ని గురించి చర్చించబడ్డాయి. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. ఈ పుస్తకానికి [[నార్ల వెంకటేశ్వరరావు]] ముందుమాట రాశాడు.
'''నరావతారం''' [[మానవ పరిణామం]]పై [[నండూరి రామమోహనరావు|నండూరి రామమోహరావు]] 1972 లో రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఉపోద్ఘాతం. రెండో భాగంలో ప్రాచీన మానవుని పరిణామం, మూడో భాగంలో ఆధునిక మానవుని పరిణామాన్ని గురించి చర్చించారు. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. ఈ పుస్తకానికి [[నార్ల వెంకటేశ్వరరావు]] ముందుమాట రాశాడు.


== పూర్వరంగం ==
== పూర్వరంగం ==

11:49, 16 మార్చి 2020 నాటి కూర్పు

నరావతారం మానవ పరిణామంపై నండూరి రామమోహరావు 1972 లో రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఉపోద్ఘాతం. రెండో భాగంలో ప్రాచీన మానవుని పరిణామం, మూడో భాగంలో ఆధునిక మానవుని పరిణామాన్ని గురించి చర్చించారు. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. ఈ పుస్తకానికి నార్ల వెంకటేశ్వరరావు ముందుమాట రాశాడు.

పూర్వరంగం

తెలుగులో దేవుళ్ళ అవతారాల గురించి చాలామంది రాస్తున్నారనీ, కానీ నరావతారం లాంటి రచనలు నండూరి లాంటి కొద్దిమంది రచయితలే రాస్తున్నారని పుస్తకానికి ముందుమాటలో నార్ల వెంకటేశ్వరరావు అన్నాడు.[1]

మూలాలు

  1. నండూరి, రామమోహనరావు (2012). నరావతారం. విజయవాడ: విక్టరీ పబ్లిషర్స్. p. 4.
"https://te.wikipedia.org/w/index.php?title=నరావతారం&oldid=2876135" నుండి వెలికితీశారు