వట్టివేరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎చల్లదనానికి వట్టి వేళ్ల ఉపయోగము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వాంతన → సాంత్వన using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 35: పంక్తి 35:
భూమి కోతలను అరికట్టడానికి, భూసారాన్ని పరి రక్షించడానికి కూడా వట్టి వేళ్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. దీని వేళ్లు భూమి లోపలకి చాలా లోతు వరకు వెడతాయి. అందువల్ల నీటి ఎద్దడిని తట్టుకో గలవు. భూమి కోతకు గురి కాకుండా కాపాడగలవు. దాని వలన భూసారం పరిరక్షించ బడుతుంది. చెరువు కట్టలు, కాలవగట్టులు, మొదలగు వాటియందు వీటిని పెంచడం వల్ల ఆ గట్లు నీటి కోతకు గురికాకుండా అరి కట్ట వచ్చు. దీని వలన కలుపు మొక్కలను కూడా అరికట్టవచ్చు. అంతేగాక ఈ గడ్డి నుండి వచ్చే సువాసన వలన పంటలకు సోకే క్రిమి కీటకాలు దరిచేరవు. దాంతో పంటలకు ఇది ఎంతో ఉపయోగ కారి.

ఈ గడ్డివేళ్లు భూమిలో చాల లోతుకు పోతున్నందున అక్కడున్న నీటిలోని కాలుష్యాన్ని శుభ్రపరచి భూమిని, నీటిని శుభ్రపరచగలము. మరియు ఈ గడ్డి వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) ను చాల వరకు తగ్గిస్తుంది. ఈ గడ్డితో హస్తకళాకృతులు, దారాలు, టోపీలు, చేతి విసన కర్రలు తయారు చేస్తారు. కాగితం తయారీకి కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పుట్టగొడుగులు పెంపకంలో చల్లదనాన్ని కలిగించడానికి ఈ వట్టి వేళ్లు చాలా ఉపయోగము.
ఈ గడ్డివేళ్లు భూమిలో చాల లోతుకు పోతున్నందున అక్కడున్న నీటిలోని కాలుష్యాన్ని శుభ్రపరచి భూమిని, నీటిని శుభ్రపరచగలము. ఈ గడ్డి వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) ను చాల వరకు తగ్గిస్తుంది. ఈ గడ్డితో హస్తకళాకృతులు, దారాలు, టోపీలు, చేతి విసన కర్రలు తయారు చేస్తారు. కాగితం తయారీకి కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పుట్టగొడుగులు పెంపకంలో చల్లదనాన్ని కలిగించడానికి ఈ వట్టి వేళ్లు చాలా ఉపయోగము.

==పుట్టుక==
==పుట్టుక==
ఖస్ ఖస్ గా పిలువబడే ఈ గడ్డి జాతి పుట్టుక భారత దేశమే. కాని దీని నుండి తీసే పరిమళ తైలం మరియు ఇతరత్రా ప్రయోజనాల కొరకు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని పెంచు తున్నారు. ఇతర దేశాలలో తయారయ్యే అన్ని రకాల పరిమళాలలో వట్టి వేళ్ల తైలం తప్పక కలుపుతారు. ఇన్ని కారణాల వలన వట్టి వేళ్లను ప్రస్తుతం విరివిగా పెంచు తున్నారు.
ఖస్ ఖస్ గా పిలువబడే ఈ గడ్డి జాతి పుట్టుక భారత దేశమే. కాని దీని నుండి తీసే పరిమళ తైలం, ఇతరత్రా ప్రయోజనాల కొరకు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని పెంచు తున్నారు. ఇతర దేశాలలో తయారయ్యే అన్ని రకాల పరిమళాలలో వట్టి వేళ్ల తైలం తప్పక కలుపుతారు. ఇన్ని కారణాల వలన వట్టి వేళ్లను ప్రస్తుతం విరివిగా పెంచు తున్నారు.

[[వర్గం:పోయేసి]]
[[వర్గం:పోయేసి]]

15:49, 21 మార్చి 2020 నాటి కూర్పు

వట్టివేరు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. zizanioides
Binomial name
Chrysopogon zizanioides

వట్టివేరు (Vetiver) అనే గడ్డి మొక్క పోయేసి కుటుంబానికి చెందినది.

లక్షణాలు

  • నునుపుగా ఉన్న కణుపులతో సమూహాలుగా ఏర్పడిన తృణకాండం గల గుల్మం.
  • సన్నగా భల్లాకారంలో ఉన్న పత్రదళాలు.
  • దీర్ఘవృత్తాకారంలో ఉన్న శాఖాయుత కంకుల్లో అమరిన జంట చిరుకంకులు.

ఉపయోగాలు

  • వట్టివేరు చాపలు వేసవి కాలంలో గుమ్మానికి, కిటికీలకు వేలాడదీసి వాటిపై నీరు చల్లుతూ ఉంటే గది మంచి సువాసనభరితమైన వాతావరణంతో చల్లగా ఉంటుంది.
  • వట్టివేరు నుండి తీసిన నూనెతో మర్ధనా చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి.

వైద్యంలో వట్టివేరు ఉపయోగము

ముఖ్యంగా వట్టివేళ్ల్ర్ల ఉపయోగము ఆయుర్వేదంలో ఎక్కువ. దీని నుండి తీసిన తైలాన్ని సంతాన సాఫల్యతకు, చర్మ వ్వాధులకు, కీళ్ళనొప్పుల నివారణకు, మొటిమలు, పుండ్లు వంటి వాటి నివారణకు వాడుతారు. దీని తైలాన్ని సువాసన వైద్యము(అరోమాథెరపీ) లోను, పరిమళ తైలాలలోనూ, సబ్బులు, లోషన్లు వంటి సౌందర్య సాధనాలలోను విరివిగా వాడుతారు. అదేవిధంగా లస్సీలు, మిల్క్ షేక్ లు ఐస్ క్రీములు, షర్బత్ లు, పండ్ల రసాలలోకూడ వాడుతారు.

చల్లదనానికి వట్టి వేళ్ల ఉపయోగము

చల్లదనానిని వట్టి వేళ్ల ఉపయోగము అందరికి తెలిసినదే. కూలర్లలో వీటి వాడకము ఎక్కువే. అలాగే కిటికీలకు, ద్వారాలకు, బాల్కనీలలో వీటితో అల్లిన చాపలు వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లనిని గాలిని ఆస్వాదించ వచ్చు. దీని నుండి వచ్చే సువాసన మనస్సునకు, శరీరానికి మంచి సాంత్వన చేకూరుస్తుంది. కూలర్లలో వాడే ఇతర చాపలకు కొంతకాలం తర్వాత బ్యాక్టీరియా చేరి, ఆరోగ్యానికి హాని చేయడమే గాక దుర్వాసన కూడా వస్తుంది. కాని వట్టి వేళ్ల చాపలు వేసినందున వాటినుండి వచ్చే సువాసన వలన బ్యాక్టీరియా దరిచేరదు. చాల కాలంవరకు దుర్వాసన రాకుండా మన్నుతాయి.

భూసార పరిరక్షణకు

భూమి కోతలను అరికట్టడానికి, భూసారాన్ని పరి రక్షించడానికి కూడా వట్టి వేళ్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. దీని వేళ్లు భూమి లోపలకి చాలా లోతు వరకు వెడతాయి. అందువల్ల నీటి ఎద్దడిని తట్టుకో గలవు. భూమి కోతకు గురి కాకుండా కాపాడగలవు. దాని వలన భూసారం పరిరక్షించ బడుతుంది. చెరువు కట్టలు, కాలవగట్టులు, మొదలగు వాటియందు వీటిని పెంచడం వల్ల ఆ గట్లు నీటి కోతకు గురికాకుండా అరి కట్ట వచ్చు. దీని వలన కలుపు మొక్కలను కూడా అరికట్టవచ్చు. అంతేగాక ఈ గడ్డి నుండి వచ్చే సువాసన వలన పంటలకు సోకే క్రిమి కీటకాలు దరిచేరవు. దాంతో పంటలకు ఇది ఎంతో ఉపయోగ కారి.

ఈ గడ్డివేళ్లు భూమిలో చాల లోతుకు పోతున్నందున అక్కడున్న నీటిలోని కాలుష్యాన్ని శుభ్రపరచి భూమిని, నీటిని శుభ్రపరచగలము. ఈ గడ్డి వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) ను చాల వరకు తగ్గిస్తుంది. ఈ గడ్డితో హస్తకళాకృతులు, దారాలు, టోపీలు, చేతి విసన కర్రలు తయారు చేస్తారు. కాగితం తయారీకి కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పుట్టగొడుగులు పెంపకంలో చల్లదనాన్ని కలిగించడానికి ఈ వట్టి వేళ్లు చాలా ఉపయోగము.

పుట్టుక