నలుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox character
{{Infobox character
| name = Nala
| name = నలుడు
| series =
| series =
| franchise =
| franchise =
| image = File:Nala abandon Damayanthi in Forest.jpg
| image = File:Nala abandon Damayanthi in Forest.jpg
| alt =
| alt =
| caption = నులుడ దమయంతిని అడవిలో వదిలిపెట్టడం
| caption = Nala abandon Damayanthi in Forest
| first_major =
| first_major =
| first_minor =
| first_minor =
పంక్తి 25: పంక్తి 25:
| origin =
| origin =
| home =
| home =
| color = Orange
| color = నారింజ
| spouse = [[Damayanti]]
| spouse = [[దమయంతి]]
| affiliation = Character of [[Mahabharata]]
| affiliation = [[మహాభారతం]]లోని పాత్ర
}}
}}

'''నలుడు''' [[మహాభారతం]]లోని పాత్ర.


1. యదువు మూఁడవ కొడుకు.
1. యదువు మూఁడవ కొడుకు.

08:33, 5 జూలై 2020 నాటి కూర్పు

నలుడు
నులుడ దమయంతిని అడవిలో వదిలిపెట్టడం
సమాచారం
గుర్తింపుమహాభారతంలోని పాత్ర
దాంపత్యభాగస్వామిదమయంతి

నలుడు మహాభారతంలోని పాత్ర.

1. యదువు మూఁడవ కొడుకు. 2. యయాతి పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు. 3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య దమయంతి. కొడుకు ఇంద్రసేనుఁడు. కూఁతురు ఇంద్రసేన. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని కలిపురుషుఁడు వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను. 4.విశ్వకర్మవలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతఁడు వానరసేన లంకకు పోవుటకై సముద్రమునకు సేతువును కట్టినవాఁడు.

"https://te.wikipedia.org/w/index.php?title=నలుడు&oldid=2976584" నుండి వెలికితీశారు