నలుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30: పంక్తి 30:
}}
}}


'''నలుడు''' [[మహాభారతం]]లోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు.
'''నలుడు''' [[మహాభారతం]]లోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. [[గుర్రపు స్వారీ|గుర్రపు]]లో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి [[దమయంతి]]ని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు [[ఇంద్రసేనుఁడు]], కూతురు [[ఇంద్రసేన]]. మహాభారతంలో వీరి గురించిన కథ చెప్పబడింది.


== ఇతర వివరాలు ==
1. యదువు మూఁడవ కొడుకు.
1. యదువు మూడవ కొడుకు.
2. [[యయాతి]] పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు.
2. [[యయాతి]] పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు.
3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య [[దమయంతి]]. కొడుకు [[ఇంద్రసేనుఁడు]]. కూఁతురు [[ఇంద్రసేన]]. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని [[కలిపురుషుఁడు]] వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య [[దమయంతి]]. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని [[కలిపురుషుఁడు]] వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
4.[[విశ్వకర్మ]]వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతఁడు వానరసేన [[లంక]]<nowiki/>కు పోవుటకై [[సముద్రము]]<nowiki/>నకు [[సేతువు]]<nowiki/>ను కట్టినవాఁడు.
4.[[విశ్వకర్మ]] వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతడు వానరసేన [[లంక]]<nowiki/>కు పోవుటకై [[సముద్రము]]<nowiki/>నకు [[సేతువు]]<nowiki/>ను కట్టినవాఁడు.


[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:పురాణ పాత్రలు]]

08:41, 5 జూలై 2020 నాటి కూర్పు

నలుడు
నులుడ దమయంతిని అడవిలో వదిలిపెట్టడం
సమాచారం
గుర్తింపుమహాభారతంలోని పాత్ర
దాంపత్యభాగస్వామిదమయంతి

నలుడు మహాభారతంలోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. గుర్రపులో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి దమయంతిని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు ఇంద్రసేనుఁడు, కూతురు ఇంద్రసేన. మహాభారతంలో వీరి గురించిన కథ చెప్పబడింది.

ఇతర వివరాలు

1. యదువు మూడవ కొడుకు. 2. యయాతి పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు. 3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య దమయంతి. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని కలిపురుషుఁడు వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను. 4.విశ్వకర్మ వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతడు వానరసేన లంకకు పోవుటకై సముద్రమునకు సేతువును కట్టినవాఁడు.

"https://te.wikipedia.org/w/index.php?title=నలుడు&oldid=2976589" నుండి వెలికితీశారు