ఉదరము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
'''ఉదరము''' లేదా '''కడుపు''' (Abdomen) [[మొండెం]]లోని క్రిందిభాగం. ఇది [[ఛాతీ]]కి [[కటి]]భాగానికి మధ్యలో ఉంటుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ కొన్ని ఇతర అవయవాలున్నాయి. [[కాలేయము]] ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. [[ఉదరవితానము]] (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది.
'''ఉదరము''' లేదా '''కడుపు''' (Abdomen) [[మొండెం]]లోని క్రిందిభాగం. ఇది [[ఛాతీ]]కి [[కటి]]భాగానికి మధ్యలో ఉంటుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి. [[కాలేయము]] ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. [[ఉదరవితానము]] (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. [[ఉదర కుహరం]] (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత [[ఉదర ద్రవం]] (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.


==వ్యాధులు==
==వ్యాధులు==

08:31, 3 మే 2008 నాటి కూర్పు

ఉదరము లేదా కడుపు (Abdomen) మొండెంలోని క్రిందిభాగం. ఇది ఛాతీకి కటిభాగానికి మధ్యలో ఉంటుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి. కాలేయము ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. ఉదరవితానము (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. ఉదర కుహరం (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత ఉదర ద్రవం (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.

వ్యాధులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉదరము&oldid=297879" నుండి వెలికితీశారు