భీష్మ (2020 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 42: | పంక్తి 42: | ||
== పాటలు == |
== పాటలు == |
||
{{Infobox album |
|||
{{Infobox album|Name=భీష్మ|Type=పాటలు|Artist=మహతి స్వర సాగర్|Cover=|Alt=|Released=2020|Genre=సినిమా పాటలు|Length=18:30|Label=[[ఆదిత్యా మ్యూజిక్]]|Producer=మహతి స్వర సాగర్}} |
|||
|Name=భీష్మ |
|||
|Type=పాటలు |
|||
|Artist=మహతి స్వర సాగర్ |
|||
|Cover= |
|||
|Alt= |
|||
|Released=2020 |
|||
|Genre=సినిమా పాటలు |
|||
|Length=18:30 |
|||
|Label=[[ఆదిత్యా మ్యూజిక్]] |
|||
|Producer=మహతి స్వర సాగర్ |
|||
}} |
|||
మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. |
మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. |
16:04, 23 అక్టోబరు 2020 నాటి కూర్పు
భీష్మ | |
---|---|
దర్శకత్వం | వెంకీ కుడుముల |
రచన | వెంకీ కుడుముల |
స్క్రీన్ ప్లే | వెంకీ కుడుముల |
కథ | వెంకీ కుడుముల |
నిర్మాత | సూర్యదేవర నాగవంశీ |
తారాగణం | నితిన్, రష్మిక మందన్న |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | మహతి స్వర సాగర్ |
పంపిణీదార్లు | సితార ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 2020 ఫిబ్రవరి 21 |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | రూ. 40 కోట్లు[1] |
భీష్మ 2020, ఫిబ్రవరి 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాణ సారధ్యంలో వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్ రెడ్డి, రష్మిక మందణ్ణా జంటగా నటించగా, మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.[2]
నటవర్గం
- నితిన్
- రష్మిక మందన్న
- అనంత్ నాగ్.
- జిషు సేన్‌గుప్తా
- వెన్నెల కిషోర్
- సంపత్ రాజ్
- అజయ్
- నరేష్
- ప్రవీణ
- బ్రహ్మజీ
- మైమ్ గోపి
- కల్యాణి నటరాజన్
- రఘు బాబు
- సుభలేఖ సుధాకర్
- సత్యన్
- సత్య
- శివకుమార్
- అప్పాజీ అంబరిషా దర్భా
- నారా శ్రీనివాస్
- సుదర్శన్
- హెబా పటేల్
నిర్మాణం
నితిన్ పుట్టినరోజున రష్మిక మందన్న సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్రం గురించి ప్రకటించింది. 2019, జూన్ నెలలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కన్నడ నటుడు అనంత్ నాగ్ కీలక పాత్రకు సంతకం చేయగా, బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా విలన్ పాత్రకు సంతకం చేశారు. "హే చూసా" పాట ఇటలీలోని పోసిటానోలో చిత్రీకరించబడింది.
మార్కెటింగ్
దీపావళి సందర్భంగా ఈ చిత ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల తేదీ ప్రకటిస్తూ తొలి టీజర్ విడుదలైంది. ఈ చిత్రం అధికారిక ట్రైలర్‌ను 2020 ఫిబ్రవరి 17న హారిక & హాసిన్ క్రియేషన్స్ విడుదల చేసింది.
విడుదల
2019, డిసెంబరు 25 ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ 2020, ఫిబ్రవరి 21న విడుదలయింది.
హోమ్ మీడియా
2020, ఏప్రిల్ 25న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్ఎక్స్టిలలో ఇంగ్లీష్ షబ్ టైటిల్స్ తో విడుదలైంది.[3]
పాటలు
Untitled | |
---|---|
మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు.
సం. | పాట | పాట రచయిత | Singers(s) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "Singles Anthem" | Sri Mani | Anurag Kulkarni | 3:23 |
2. | "Whattey Beauty" | Kasarla Shyam | Dhanunjay, Amala Chebolu | 3:55 |
3. | "Sara Sari" | Sri Mani | Anurag Kulkarni | 4:01 |
4. | "Super Cute" | Sri Mani | Nakash Aziz | 3:41 |
5. | "Hey Choosa" | Krishna Chaitanya | Sanjana Kalmanje | 3:30 |
Total length: | 18:30 |
బాక్సాఫీస్
విదేశాలలో ఈ చిత్రం మొదటి వారంలో 684,000 డాలర్లకు పైగా వసూలు చేసింది. [4] [5]
మూలాలు
- ↑ "Nithiin and Rashmika Mandanna's Bheeshma has minted over Rs 85 crore in 7-day first week at the worldwide box office". The Times of India. 29 February 2020. Retrieved 1 March 2020.
- ↑ "Nithiin Reddy and Rashmika Mandanna launch the first look poster of Bheeshma | Regional News". zeenews.india.com. Archived from the original on 7 November 2019. Retrieved 7 November 2019.
- ↑ "Bheeshma". sunnxt.com. Retrieved 2020-04-25.
- ↑ "US Box Office Bheeshma Inching Towards 1 Million". telugucinema.com. Retrieved 24 February 2020.
- ↑ "Bheeshma Box Office Collection heading towards next Tollywood Hit". 26 February 2020.