హుండి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ca, cs, da, de, es, fr, nl, no, sv మార్పులు చేస్తున్నది: en
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[దేవాలయం|దేవాలయాల]]లో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈ '''హుండీ''' (Hundi). ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈహండీ ద్వారా స్వామి వారికి సమర్పించ వచ్చు.

హుండీని దేవాలయాల వ్యాపారీకరణలో ముఖ్యమైన భాగంగా భావించిన కొందరు అర్చకులు దీనిని వ్యతిరేకించారు. [[చిల్కూరు]] బాలాజీ దేవస్థానం ఇందుకు మంచి ఉదాహరణ.

[[వర్గం:దేవాలయం]]
[[వర్గం:దేవాలయం]]

16:03, 28 జూలై 2008 నాటి కూర్పు

దేవాలయాలలో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈ హుండీ (Hundi). ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈహండీ ద్వారా స్వామి వారికి సమర్పించ వచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=హుండి&oldid=326007" నుండి వెలికితీశారు