సామాన్యుడు (2022 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 12: | పంక్తి 12: | ||
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తు పా శరవణన్ |
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తు పా శరవణన్ |
||
*సంగీతం: యువన్ శంకర్ రాజా |
*సంగీతం: యువన్ శంకర్ రాజా |
||
*సినిమాటోగ్రఫీ: |
*సినిమాటోగ్రఫీ: కెవిన్‌రాజ్ |
||
==మూలాలు== |
==మూలాలు== |
06:21, 29 నవంబరు 2021 నాటి కూర్పు
సామాన్యుడు ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మించిన ఈ సినిమాకు తు పా శరవణన్ దర్శకత్వం వహించాడు. విశాల్, డింపుల్ హయతి, యోగి బాబు, బాబురాజ్ జాకబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ‘సామాన్యుడు’ అనే టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ను 29 ఆగష్టు 2021న ఖరారు చేశారు. [1] సామన్యుడు సెకండ్ లుక్ పోస్టర్ని 11 సెప్టెంబర్ 2021 న విడుదల చేసి [2] ,సినిమాను 26 జనవరి 2022న విడుదల చేయనున్నారు.[3]
నటీనటులు
- విశాల్
- డింపుల్ హయతి
- యోగి బాబు
- బాబురాజ్ జాకబ్
- పి.ఎ. తులసి
- రవీనా రవి
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
- నిర్మాత: విశాల్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తు పా శరవణన్
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ: కెవిన్‌రాజ్
మూలాలు
- ↑ Sakshi (30 August 2021). "విశాల్ 'సామాన్యుడు' కాదు". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
- ↑ Andhrajyothy (20 September 2021). "విశాల్ 'సామాన్యుడు' సెకండ్ లుక్..." Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
- ↑ NTV (23 November 2021). "రిపబ్లిక్ డే కు వస్తానంటున్న 'సామాన్యుడు'". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 23 నవంబరు 2021 suggested (help)