Jump to content

సామాన్యుడు (2022 సినిమా)

వికీపీడియా నుండి
సామాన్యుడు
దర్శకత్వంతు పా శరవణన్
రచనతు పా శరవణన్
నిర్మాతవిశాల్
తారాగణం
ఛాయాగ్రహణంకెవిన్ రాజ్
కూర్పుఎన్.బి. శ్రీకాంత్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీ
4 ఫిబ్రవరి 2022 (2022-02-04)
దేశం భారతదేశం
భాషతెలుగు

సామాన్యుడు ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మించిన ఈ సినిమాకు తు పా శరవణన్ దర్శకత్వం వహించాడు. [1] విశాల్, డింపుల్ హయతి, యోగి బాబు, బాబురాజ్ జాకబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ‘సామాన్యుడు’ అనే టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ను 29 ఆగష్టు 2021న ఖరారు చేశారు. [2] సామ‌న్యుడు సెకండ్‌ లుక్ పోస్ట‌ర్‌ని 11 సెప్టెంబర్ 2021 న విడుదల చేసి [3] ,సినిమాను 26 జనవరి 2022న విడుదల చేయాలనీ భావించిన అనివార్య కారణాలవల్ల వాయిదా వేసి[4] ఫిబ్రవరి 4న విడుదలైంది.[5]సామాన్యుడు జీ5 ఓటీటీలో మార్చి 4 నుండి స్ట్రీమింగ్‌ కానుంది.[6]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
  • నిర్మాత: విశాల్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తు పా శరవణన్
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: కెవిన్‌రాజ్‌

మూలాలు

[మార్చు]
  1. Eenadu (30 August 2021). "సామాన్యుడే కానీ..." Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
  2. Sakshi (30 August 2021). "విశాల్‌ 'సామాన్యుడు' కాదు". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
  3. Andhrajyothy (20 September 2021). "విశాల్ 'సామాన్యుడు' సెకండ్ లుక్..." Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
  4. NTV (23 November 2021). "రిపబ్లిక్ డే కు వస్తానంటున్న 'సామాన్యుడు'". Archived from the original on 2021-11-23. Retrieved 29 November 2021.
  5. Andhrajyothy (29 January 2022). "విశాల్ 'సామాన్యుడు'కి విడుదల తేదీ ఖరారు". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
  6. Eenadu (28 February 2022). "ఓటీటీలోకి విశాల్‌ 'సామాన్యుడు'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.