ప్రదక్షిణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''ప్రదక్షిణము''' అనే దానికి అర్ధం తిరగడం. హిందువులు దేవాలయంలోన...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ప్రదక్షిణము''' అనే దానికి అర్ధం తిరగడం. [[హిందువులు]] దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు.
'''ప్రదక్షిణము''' అనే దానికి అర్ధం తిరగడం. [[హిందువులు]] దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు.

దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు.

==ప్రదక్షిణంలో రకాలు==
*ఆత్మ ప్రదక్షిణము : తనచుట్టూ తానే చేసుకొనే ప్రదక్షిణం.
*పాద ప్రదక్షిణము : పాదములతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణం.
*దండ ప్రదక్షిణము : అవ్యగ్ర చిత్తములో దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణం.
*అంగ ప్రదక్షిణము : సాత్వికావయవాలు నేలకు తగిలేటట్లుగా దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణం.



[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]

09:16, 10 అక్టోబరు 2008 నాటి కూర్పు

ప్రదక్షిణము అనే దానికి అర్ధం తిరగడం. హిందువులు దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు.

దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు.

ప్రదక్షిణంలో రకాలు

  • ఆత్మ ప్రదక్షిణము : తనచుట్టూ తానే చేసుకొనే ప్రదక్షిణం.
  • పాద ప్రదక్షిణము : పాదములతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణం.
  • దండ ప్రదక్షిణము : అవ్యగ్ర చిత్తములో దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణం.
  • అంగ ప్రదక్షిణము : సాత్వికావయవాలు నేలకు తగిలేటట్లుగా దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణం.