33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్)''' [[హైదరాబాదు|హైదరాబాద్]] [[యన్టీఆర్ స్టేడియం (హైదరాబాద్)|తెలంగాణ కళాభారతి]] (ఎన్టీఆర్ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు జరిగింది.<ref name="పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన">{{cite news |last1=ETV Bharat News |title=పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన |url=https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/book-fair-in-hyderabad/ts20191224162746931 |accessdate=26 December 2021 |date=24 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211220140407/https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/book-fair-in-hyderabad/ts20191224162746931 |archivedate=26 December 2021}}</ref> |
'''33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్)''' [[హైదరాబాదు|హైదరాబాద్]], [[ఇందిరా పార్కు|ఇందిరా పార్క్]] వద్దగల [[యన్టీఆర్ స్టేడియం (హైదరాబాద్)|తెలంగాణ కళాభారతి]] (ఎన్టీఆర్ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు జరిగింది.<ref name="పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన">{{cite news |last1=ETV Bharat News |title=పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన |url=https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/book-fair-in-hyderabad/ts20191224162746931 |accessdate=26 December 2021 |date=24 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211220140407/https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/book-fair-in-hyderabad/ts20191224162746931 |archivedate=26 December 2021}}</ref> |
||
==నిర్వహణ== |
==నిర్వహణ== |
||
33వ జాతీయ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి 1 జనవరి 2020 వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. మాజీ ప్రధాని డాక్టర్ పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక ప్రాంగణాన్ని, ప్రముఖ అనువాదకుడు ఉర్దూ - తెలుగు సాహిత్యంలో పండితుడు, ఆచార్య డాక్టర్ నోముల సత్యనారాయణ పేరిట వేదికను ఏర్పాటు చేశారు. 330 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రారంభించింది. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, తెలంగాణ భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. |
33వ జాతీయ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి 1 జనవరి 2020 వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. మాజీ ప్రధాని డాక్టర్ పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక ప్రాంగణాన్ని, ప్రముఖ అనువాదకుడు ఉర్దూ - తెలుగు సాహిత్యంలో పండితుడు, ఆచార్య డాక్టర్ నోముల సత్యనారాయణ పేరిట వేదికను ఏర్పాటు చేశారు. 330 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రారంభించింది. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. తొలిసారిగా బాలల కోసం బాలమేళాను, సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, తెలంగాణ భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. |
||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
05:58, 26 డిసెంబరు 2021 నాటి కూర్పు
33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్) హైదరాబాద్, ఇందిరా పార్క్ వద్దగల తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు జరిగింది.[1]
నిర్వహణ
33వ జాతీయ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి 1 జనవరి 2020 వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. మాజీ ప్రధాని డాక్టర్ పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక ప్రాంగణాన్ని, ప్రముఖ అనువాదకుడు ఉర్దూ - తెలుగు సాహిత్యంలో పండితుడు, ఆచార్య డాక్టర్ నోముల సత్యనారాయణ పేరిట వేదికను ఏర్పాటు చేశారు. 330 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రారంభించింది. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. తొలిసారిగా బాలల కోసం బాలమేళాను, సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, తెలంగాణ భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
మూలాలు
- ↑ ETV Bharat News (24 December 2019). "పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 20 డిసెంబరు 2021 suggested (help)