వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 25: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1: పంక్తి 1:
<Center>'''వికీపీడియాలో సంతకం చెయ్యడం ఎలా'''</Center>
#REDIRECT [[వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 25, 2007]]
వికీపీడియాలో సభ్యులు చర్చాపేజీల్లో తమ తమ అభిప్రాయాలు రాసాక సంతకం చెయ్యవచ్చు. సంతకం అంటే, నిజంగా చేవ్రాలు పెట్టడం కాదు - మీ సభ్యనామం, తేదీ మొదలైనవి రాయడం అన్నమాట. సంతకం మూడు విధాలుగా పెట్టవచ్చు.

సభ్యనామం రాయడం
సభ్యనామంతో పాటు తేదీ, సమయం కూడా రాయడం
తేదీ, సమయం మాత్రమే రాయడం
సంతకం పెట్టడానికి మనం చెయ్యవలసినదల్లా - "టిల్డె" (~) కారెక్టరును వాడటమే. మీ కీ బోర్డులో "1" కీ పక్కన ఈ కీ ఉంటుంది, చూడండి. ఈ టిల్డె ను -
3 సార్లు నొక్కితే - సభ్యనామం<br />
4 సార్లు నొక్కితే - సభ్యనామం, తేదీ, సమయం<br />
5 సార్లు నొక్కితే - తేదీ, సమయం<br />
చూపబడతాయి.

[[వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 24|నిన్నటి చిట్కా]] - [[వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 26|రేపటి చిట్కా]] <noinclude>[[Category:వికీ చిట్కాలు|అ]]</noinclude>

17:33, 11 అక్టోబరు 2008 నాటి చిట్టచివరి కూర్పు

వికీపీడియాలో సంతకం చెయ్యడం ఎలా

వికీపీడియాలో సభ్యులు చర్చాపేజీల్లో తమ తమ అభిప్రాయాలు రాసాక సంతకం చెయ్యవచ్చు. సంతకం అంటే, నిజంగా చేవ్రాలు పెట్టడం కాదు - మీ సభ్యనామం, తేదీ మొదలైనవి రాయడం అన్నమాట. సంతకం మూడు విధాలుగా పెట్టవచ్చు.

సభ్యనామం రాయడం సభ్యనామంతో పాటు తేదీ, సమయం కూడా రాయడం తేదీ, సమయం మాత్రమే రాయడం సంతకం పెట్టడానికి మనం చెయ్యవలసినదల్లా - "టిల్డె" (~) కారెక్టరును వాడటమే. మీ కీ బోర్డులో "1" కీ పక్కన ఈ కీ ఉంటుంది, చూడండి. ఈ టిల్డె ను - 3 సార్లు నొక్కితే - సభ్యనామం
4 సార్లు నొక్కితే - సభ్యనామం, తేదీ, సమయం
5 సార్లు నొక్కితే - తేదీ, సమయం
చూపబడతాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా