వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 24
స్వరూపం
నిర్ధారింప తగినది అనేది వికీపీడియా ప్రాధమిక సూత్రాలలో ఒకటి. మౌలిక పరిశోధనల ప్రచురణకు వికీపీడియా తగిన వేదిక కాదు. ఇంతకుముందు ప్రచురింపబడిన విషయాలను మాత్రమే వికీలో వ్రాయాలి. అంటే దాదాపు ప్రతి విషయానికీ ఏదో ఆధారం ఉండి తీరాలి. విషయం వివాదాస్పదమైనట్లయితే ఆధారం చూపడం అత్యవసరం.