చిరునామా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి కొంచెం విస్తరణ
పంక్తి 1: పంక్తి 1:
చిరునామా (Address) అనగా [[భూమి]] మీద ఒక వ్యక్తి యొక్క శాస్వత నివాస సంబంధమైన వివరములు.
'''చిరునామా''' లేదా '''అడ్రస్''' (Address) అనగా [[భూమి]] మీద ఒక వ్యక్తి యొక్క నివాస సంబంధమైన వివరములు. తెలుగులో కూడా "చిరునామా" కంటే "అడ్రస్" అనే ఆంగ్లపదమే అధికంగా వినియోగంలో ఉంది. అధికంగా [[తపాలా]] వ్యవస్థలో ఉత్తరాలను చేర్చడానికి, లేదా ఇంటికి వెళ్ళడానికి అవుసరమైన వివరాలను సూచిస్తూ ఈ పదం వాడుతారు.


==వివిధ రకాలు==
*తపాళా చిరునామా
*ఈ-మైల్ చిరునామా


"Address" అనే ఆంగ్ల పదం నివాస స్థలం తెలిపే వివరాలకు మాత్రమే కాకుండా అనేక సాంకేతిక విషయాలలో కూడా వాడబడుతున్నది.
==ఉపయోగాలు==

*చిరునామా ఒక వ్యక్తిని లేదా ఇంటిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వీధులు, ఇళ్ళు ఎక్కువగా ఉండే పట్టణాలలో ఇది చాలా అవసరం.
* "మెమరీ అడ్రస్" ([[:en:memory address|memory address]]) - కంప్యూటర్‌లోని మెమరీలో డేటాను స్టోర్ చేసిన స్థలానికి సంకేతంగా వాడుతారు.
*గణాంకాలు ముఖ్యంగా [[జనాభా]] లెక్కలలో చిరునామా చాలా కీలకమైనది.
* "నెట్‌వర్క్ అడ్రస్" ([[:en:network address|network address]]) - కంప్యూటర్ నెట్‌వర్క్‌లో ఒక మెసేజి వెళ్ళవలసిన చోటు (కంప్యూటర్ లేదా సంబంధిత పరికరం)ను సూచిస్తుంది.
* ఇ-మెయిల్ అడ్రస్ ([[:en:E-mail address|E-mail address]]) - ఇంటర్నెట్‌లో మెయిల్ వెళ్ళవలసిన చోటు (కంప్యూటర్)ను సూచిస్తుంది.
* "టెలికమ్యూనికేషన్ సిగ్నల్" ([[:en:signaling (telecommunication)|signal]]) - చేరవలసిన స్థలాన్ని కూడా ఈ పదం సూచిస్తుంది.


==చిరునామా ఉపయోగాలు==
* ఒక నివాసాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అనేక జనావాసాలు ఉండే పెద్ద పట్టణాలు, నగరాలలో ఇది చాలా అవుసరం.
* తపాలా వ్యవస్థలో ఇది చిట్టచివరి మజిలీగా ఉంటుంది.
* కొన్ని సందర్భాలలో సమాజంలో ఒకరి స్థాయిని తెలుపడానికి చిరునామా సంకేతంగా ఉంటుంది. (ఉదాహరణకు ఫలాని గల్లీలో ఉంటాడు. ఫలాని సెంటర్‌లోని భవనంలో ఉంటాడు. అడ్రస్ లేకుండా పోతాడు)
* గణాంకాల వ్యవస్థలో - ముఖ్యంగా జనగణన, ఇన్షూరెన్సు వంటి విషయాలలో - సమాచారాన్ని సేకరించడానికి, అమర్చుకోవడానికి ఒక కీలకమైన పరామితిగా అడ్రస్ ఉపయోగపడుతుంది.



==బయటి లింకులు==
==బయటి లింకులు==
పంక్తి 16: పంక్తి 24:




[[en:Address]]
[[en:Address (geography)]]

00:18, 1 ఏప్రిల్ 2009 నాటి కూర్పు

చిరునామా లేదా అడ్రస్ (Address) అనగా భూమి మీద ఒక వ్యక్తి యొక్క నివాస సంబంధమైన వివరములు. తెలుగులో కూడా "చిరునామా" కంటే "అడ్రస్" అనే ఆంగ్లపదమే అధికంగా వినియోగంలో ఉంది. అధికంగా తపాలా వ్యవస్థలో ఉత్తరాలను చేర్చడానికి, లేదా ఇంటికి వెళ్ళడానికి అవుసరమైన వివరాలను సూచిస్తూ ఈ పదం వాడుతారు.


"Address" అనే ఆంగ్ల పదం నివాస స్థలం తెలిపే వివరాలకు మాత్రమే కాకుండా అనేక సాంకేతిక విషయాలలో కూడా వాడబడుతున్నది.

  • "మెమరీ అడ్రస్" (memory address) - కంప్యూటర్‌లోని మెమరీలో డేటాను స్టోర్ చేసిన స్థలానికి సంకేతంగా వాడుతారు.
  • "నెట్‌వర్క్ అడ్రస్" (network address) - కంప్యూటర్ నెట్‌వర్క్‌లో ఒక మెసేజి వెళ్ళవలసిన చోటు (కంప్యూటర్ లేదా సంబంధిత పరికరం)ను సూచిస్తుంది.
  • ఇ-మెయిల్ అడ్రస్ (E-mail address) - ఇంటర్నెట్‌లో మెయిల్ వెళ్ళవలసిన చోటు (కంప్యూటర్)ను సూచిస్తుంది.
  • "టెలికమ్యూనికేషన్ సిగ్నల్" (signal) - చేరవలసిన స్థలాన్ని కూడా ఈ పదం సూచిస్తుంది.


చిరునామా ఉపయోగాలు

  • ఒక నివాసాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అనేక జనావాసాలు ఉండే పెద్ద పట్టణాలు, నగరాలలో ఇది చాలా అవుసరం.
  • తపాలా వ్యవస్థలో ఇది చిట్టచివరి మజిలీగా ఉంటుంది.
  • కొన్ని సందర్భాలలో సమాజంలో ఒకరి స్థాయిని తెలుపడానికి చిరునామా సంకేతంగా ఉంటుంది. (ఉదాహరణకు ఫలాని గల్లీలో ఉంటాడు. ఫలాని సెంటర్‌లోని భవనంలో ఉంటాడు. అడ్రస్ లేకుండా పోతాడు)
  • గణాంకాల వ్యవస్థలో - ముఖ్యంగా జనగణన, ఇన్షూరెన్సు వంటి విషయాలలో - సమాచారాన్ని సేకరించడానికి, అమర్చుకోవడానికి ఒక కీలకమైన పరామితిగా అడ్రస్ ఉపయోగపడుతుంది.


బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=చిరునామా&oldid=397962" నుండి వెలికితీశారు