మరణం: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 7: | పంక్తి 7: | ||
==మరణాల రేటు== |
==మరణాల రేటు== |
||
[[Image:Death rate world map.PNG|thumb|Crude death rate by country]] |
|||
మరణాల సూచి (Death rate) ఒక ప్రాంతంలో లేదా దేశంలోని ఆరోగ్యం మరియు మరణాలపై అధ్యయనానికి ముఖ్యమైన సూచిక. |
|||
మరణాల సూచి (Death or Mortality rate) అనగా ఒక నిర్ధిష్టమైన [[జనాభా]]లో నిర్ణీతకాలంలో జరిగిన మరణాలు. ఇవి సామాన్యంగా 1000 మందికి ఒక సంవత్సర కాలంలో జరిగిన మరణాలుగా సూచిస్తారు. ఇది ఒక ప్రాంతంలో లేదా దేశంలోని ఆరోగ్యం మరియు మరణాలపై అధ్యయనానికి ముఖ్యమైన సూచిక. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
13:58, 3 ఏప్రిల్ 2009 నాటి కూర్పు
జాతస్య మరణం ధృవం.
పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది మరణం (Death). తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. హిందూ పురాణాలలో అమృతం సేవించిన దేవతలు మరణం లేకుండా చిరావుయువులుగా ఉన్నారు.
చనిపోయేహక్కు
ప్రశాంతంగా చనిపోనివ్వండి, ఏ చికిత్స వద్దు అని కొందరు న్యాయ పోరాటం చేసి నెగ్గుతున్నారు కూడా. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న హన్నా ఆరునెలలు మించి బతకదని తేల్చిచెప్పారు. అయితే ఊహ తెలిసినప్పటి నుంచి శస్త్రచికిత్సలు, అనారోగ్యంతోనే గడిపిన ఆ బాలిక. మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోవడానికి నిరాకరించింది. తనకు ఇక ఎలాంటి శస్త్రచికిత్సా చేయించుకునే ఓపిక లేదని, బతికినన్ని రోజులు ఇంట్లోనే ఆనందంగా గడపాలనుకుంటున్నట్లు కోర్టులో వాదించి గెలిచింది.
మరణాల రేటు
మరణాల సూచి (Death or Mortality rate) అనగా ఒక నిర్ధిష్టమైన జనాభాలో నిర్ణీతకాలంలో జరిగిన మరణాలు. ఇవి సామాన్యంగా 1000 మందికి ఒక సంవత్సర కాలంలో జరిగిన మరణాలుగా సూచిస్తారు. ఇది ఒక ప్రాంతంలో లేదా దేశంలోని ఆరోగ్యం మరియు మరణాలపై అధ్యయనానికి ముఖ్యమైన సూచిక.