కుమ్మరి (కులం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: lt:Puodininkystė, pt:Olaria
చి యంత్రము కలుపుతున్నది: gan:陶器
పంక్తి 28: పంక్తి 28:
[[fi:Keramiikka]]
[[fi:Keramiikka]]
[[fr:Poterie]]
[[fr:Poterie]]
[[gan:陶器]]
[[he:קדרות]]
[[he:קדרות]]
[[hu:Fazekasság]]
[[hu:Fazekasság]]

10:03, 12 జూన్ 2009 నాటి కూర్పు

కుమ్మరి చక్రంపై కుండ చేయుట (టర్కీలో తీసిన చిత్రం)

మట్టితో కుండలను చేయువానిని కుమ్మరి (Potter) అందురు. కులాలుడు అన్న పదం కూడా సాహిత్యంలో వాడబడుతుంది. వీరి వృత్తిని కుమ్మరము (Pottery) అని అంటారు. ఈ వృత్తి వారసత్వముగా వచ్చునది. దీనిని చేయుటకు తగిన అనుభవము ఉండవలెను. మట్టిని గురించి అవగాహన, చేయుపనిలో శ్రద్ద, కళాదృష్టి లాంటివి ఈ పనికి తప్పని సరి. పూర్వము నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరము నేడు కనుమరుగయినది. కేవలము కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కానవచ్చుట లేదు.

కుటీర పరిశ్రమగా కుమ్మరం

కొందరు కుమ్మరులు దీనిని ఒక పరిశ్రమగా కూడా విస్తరించి, కేవలం కుండల వరకే కాక మట్టితో వివిద రకాలైన అలంకరణ సామగ్రి సైతం తయారు చేసి విక్రయిస్తున్నారు.