దివ్యజ్ఞాన సమాజం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్గీకరణ
పంక్తి 7: పంక్తి 7:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}


[[వర్గం:తత్వ శాస్త్రము]]
[[వర్గం:తత్వశాస్త్రం]]
[[వర్గం:తాత్విక సంస్థలు]]
[[వర్గం:తాత్విక సంస్థలు]]



18:13, 19 జూన్ 2009 నాటి కూర్పు

దివ్యజ్ఞాన సమాజం వారి చిహ్నము

దివ్యజ్ఞాన సమాజము అమెరికా లోని న్యూయార్క్ నగరం లో 1875 లో హెలీనా బ్లావట్‌స్కీ, హెన్రీ స్టీల్ ఆల్కాట్ , విలియం క్వాన్ జడ్జ్ మరియు ఇతరుల చే స్థాపించబడింది. దీన్ని స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్లావట్‌స్కీ, ఆల్కాట్ చెన్నై వచ్చి అడయార్ అనే ప్రాంతంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వారు ఆసియా దేశాలలోని ఇతర మతాలను కూడా అధ్యయనం చేయాలని భావించారు.

జిడ్డు క్రిష్ణమూర్తి

1909 సంవత్సరంలో ఈ ఉద్యమంలో ఒక నాయకుడైన లీడ్‌బెల్ట్ జిడ్డు కృష్ణమూర్తి ని తమ నాయకుడిగా భావించాడు. కృష్ణమూర్తి కుటుంబం జనవరి 1909 న చెన్నైలోని ప్రధాన కార్యాలయానికి మారారు. 1925 సంవత్సరం నుంచి ఆయన క్రమంగా ఈ ఉద్యమం నుంచి వేరుపడడం ప్రారంభించాడు. 1931 లో దాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాడు.

మూలాలు