మామ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
6 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
'''మామ''', '''మామయ్య''' లేదా '''మామగారు''' అనునది ఒక బంధుత్వ సూచక పిలుపు. [[భార్య]] లేదా [[భర్త]] యొక్క తండ్రిని మామగా వ్యవహరిస్తుంటారు. కోడళ్ళే కాక గౌరవ సూచకంగా కూడా మామ వరుస అయ్యే వారిని మామగారు అని పిలుచుట జరుగుతుంది. [[తల్లి]] లేక [[పిన్ని]] యొక్క సోదరుడు కూడా వరుసకు మామ అవుతాడు. తల్లి సొదరుడ్ని '''మేనమామ''' అనీ, మేనమామ సంతానంతో వివాహాన్ని [[మేనరికము]] అని అంటారు.
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/461991" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ