చికెన్ 65: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 13: | పంక్తి 13: | ||
# గరం మసాలా-1 స్పూన్ |
# గరం మసాలా-1 స్పూన్ |
||
# [[కొత్తి మీర,కరివేపాకు]]-తగినంత |
# [[కొత్తి మీర,కరివేపాకు]]-తగినంత |
||
== |
==తయారు చేయు విధానం== |
||
చికెన్,మైదా,కార్న్ ఫ్లోర్,గుడ్డు,ఉప్పు,కారం,అజినోమోటో అన్ని బాగా కలిపి 2 గంటలు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత కళాయులో నూనె పోసి బాగా వేడెక్కాక ఒక్కొక్క చికెన్ ముక్కను పిండితో ముంచి నూనెలో ఫ్రై చేయాలి. |
06:29, 10 నవంబరు 2009 నాటి కూర్పు
ఇది ఒక చైనీస్ వంటకం.ఎలా చేస్తారొ చూద్దాం.
కావలసిన పదార్దాలు
- బోన్ లెస్ చికెన్ -పావు కిలో.
- మైదా-3 స్పూన్స్
- కార్న్ ఫ్లోర్-3 స్పూన్స్
- కోడి గుడ్డు-1
- అల్లం వెల్లుల్లి పేస్ట్-2 స్పూన్స్
- కారం-1 స్పూన్
- అజినోమోటో-అర స్పూన్
- సోయా సాస్-4 స్పూన్స్
- ఉప్పు-తగినంత
- గరం మసాలా-1 స్పూన్
- కొత్తి మీర,కరివేపాకు-తగినంత
తయారు చేయు విధానం
చికెన్,మైదా,కార్న్ ఫ్లోర్,గుడ్డు,ఉప్పు,కారం,అజినోమోటో అన్ని బాగా కలిపి 2 గంటలు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత కళాయులో నూనె పోసి బాగా వేడెక్కాక ఒక్కొక్క చికెన్ ముక్కను పిండితో ముంచి నూనెలో ఫ్రై చేయాలి.