పానీ పూరి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
[[File:Indian cuisine-Panipuri-03.jpg|thumb|right|200px|పానీ పూరి]] |
[[File:Indian cuisine-Panipuri-03.jpg|thumb|right|200px|పానీ పూరి]] |
||
[[పానీ పూరి]] ఒక భారతీయ తినుబండారం. చిన్న పరిమాణంలో ఉన్న పూరీలను మధ్యలో ఒక ప్రత్యేక పానీయం ఉంచి సేవిస్తారు. ఈ పానీయాన్ని చింతపండు, మిరపకాయ, బఠాణీ గింజలు, ఉల్లిపాయలు, మొదలైన వాటితో తయారు చేస్తారు. |
[[పానీ పూరి]] ఒక భారతీయ తినుబండారం. చిన్న పరిమాణంలో ఉన్న పూరీలను మధ్యలో ఒక ప్రత్యేక పానీయం ఉంచి సేవిస్తారు. ఈ పానీయాన్ని చింతపండు, మిరపకాయ, బఠాణీ గింజలు, ఉల్లిపాయలు, మొదలైన వాటితో తయారు చేస్తారు. |
||
==చరిత్ర== |
|||
పానీపూరీ ఉత్తర ప్రదేశ్ ప్రాంతం నుంచి ఉద్భవించినట్లు తెలుస్తుంది. లిఖిత పూర్వక ఆధారాలను బట్టి ఇది బెనారస్ ప్రాంతం నుంచి పుట్టి ఉండవచ్చు.<ref>"Some visitors are impressed with the unique foods of the city, famous among them are Aalu Chap (a hot potato preparation), Golgappa (a juicy preparation)..",The National Geographical Journal of India - Page 116, Published by National Geographical Society of India, 1955</ref><ref>"Suddenly my gaze travelled to the nearby Banarsi golgappa seller's hand trolley.."The Dreamer - Page 50, by Krishan Chandar, Jai Ratan - Short stories, Indic (English). - 1970 - 160 pages</ref>. 1970 ప్రాంతాల్లో బెంగుళూరుకు గుజరాతీయుల రాకతో ఇది ఇక్కడ కూడా ప్రాచుర్యం పొందింది. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
17:02, 21 మార్చి 2010 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
పానీ పూరి ఒక భారతీయ తినుబండారం. చిన్న పరిమాణంలో ఉన్న పూరీలను మధ్యలో ఒక ప్రత్యేక పానీయం ఉంచి సేవిస్తారు. ఈ పానీయాన్ని చింతపండు, మిరపకాయ, బఠాణీ గింజలు, ఉల్లిపాయలు, మొదలైన వాటితో తయారు చేస్తారు.
చరిత్ర
పానీపూరీ ఉత్తర ప్రదేశ్ ప్రాంతం నుంచి ఉద్భవించినట్లు తెలుస్తుంది. లిఖిత పూర్వక ఆధారాలను బట్టి ఇది బెనారస్ ప్రాంతం నుంచి పుట్టి ఉండవచ్చు.[1][2]. 1970 ప్రాంతాల్లో బెంగుళూరుకు గుజరాతీయుల రాకతో ఇది ఇక్కడ కూడా ప్రాచుర్యం పొందింది.
మూలాలు
- ↑ "Some visitors are impressed with the unique foods of the city, famous among them are Aalu Chap (a hot potato preparation), Golgappa (a juicy preparation)..",The National Geographical Journal of India - Page 116, Published by National Geographical Society of India, 1955
- ↑ "Suddenly my gaze travelled to the nearby Banarsi golgappa seller's hand trolley.."The Dreamer - Page 50, by Krishan Chandar, Jai Ratan - Short stories, Indic (English). - 1970 - 160 pages