పీచు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: et:Kiudained (toit)
చి యంత్రము కలుపుతున్నది: sl:Prehranske vlaknine
పంక్తి 38: పంక్తి 38:
[[ru:Балластное вещество]]
[[ru:Балластное вещество]]
[[simple:Dietary fiber]]
[[simple:Dietary fiber]]
[[sl:Prehranske vlaknine]]
[[sv:Kostfiber]]
[[sv:Kostfiber]]
[[th:ใยอาหาร]]
[[th:ใยอาหาร]]

18:50, 8 జనవరి 2011 నాటి కూర్పు

పీచు పదార్థం మన దైనందిక ఆహారం లొ ఒక భాగముగా ఉండాలి. పీచు పదారథం ముఖ్యంగా జీర్ణంకాని కార్బోహైడ్రేట్స్. ఇవి పాలిసాకరైడ్స్ పెక్టెన్, సెల్యులోజ్ వంటి పదార్థాలు.

పీచు వల్ల ఉపయోగాలు

మన పేగుల్ని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ నిల్వల్నీ తగ్గిస్తుంది. బరువు తగ్గించటంతో పాటు రక్తంలో గ్లూకోజ్‌ నిల్వల్నీ తగ్గిస్తుంది.

పీచు లభించే ఆహారా పదార్థాలు

పీచుకోసం చిక్కుళ్లు, బీన్స్ వంటి కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాలు, గోధుమలు, డ్రైఫ్రూట్స్‌ సమృద్ధిగా తీసుకోవాలి.

పీచు తక్కువ అవడం వల్ల కలిగే జబ్బులు

"https://te.wikipedia.org/w/index.php?title=పీచు&oldid=573771" నుండి వెలికితీశారు