ప్రాణాయామం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: es:Pranayama
చి r2.6.3) (యంత్రము కలుపుతున్నది: lt:Pranajama
పంక్తి 34: పంక్తి 34:
[[fr:Pranayama]]
[[fr:Pranayama]]
[[it:Pranayama]]
[[it:Pranayama]]
[[lt:Pranajama]]
[[mr:प्राणायाम]]
[[mr:प्राणायाम]]
[[nl:Pranayama]]
[[nl:Pranayama]]

15:29, 19 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు

ప్రాణాయామం (Pranayama) అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం. ప్రాణాయామం మనస్సును ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. పతంజలి మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని నిర్వచించారు.

ప్రాణశక్తి ముఖ్యంగా ఐదు రకాలుగా పనిచేస్తుంది. ఇవి 1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం మరియు వ్యానం.

ముఖ్యమైన దశలు

  • 1. పూరకం: ఊపిరితిత్తుల నిండా మెల్లగా గాలిని పీల్చడాన్ని పూరకమంటారు.
  • 2. కుంభకం: పూరకం తర్వాత గాలిని లోపలే ఆపి ఉంచడం 'అంతఃకుంభకం' అవుతుంది. అలాగే రేచకం తర్వాత గాలిని లోపలికి పీల్చకుండా ఆపి ఉంచడం 'బాహ్యకుంభకం' అవుతుంది.
  • 3. రేచకం: ఊపిరితిత్తుల నుండి గాలిని మెల్లగా బయటకు పంపించడాన్ని రేచకమంటారు.

ప్రాణాయామ పద్ధతులు

ప్రాణాయామం ముఖ్యంగా ఎనిమిది రకాలు. ఇవి అష్టకుంభకాలు.

  • 1. ఉజ్జాయి:
  • 2. సూర్యభేద:
  • 3. భస్త్రిక:
  • 4. శీతలి:
  • 5. సీత్కారి:
  • 6. భ్రామరి:
  • 7. మూర్ఛ:
  • 8. ప్లావని:

మూస:Link FA