దివ్యభారతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: fa:دیویا بهاراتی; cosmetic changes
పంక్తి 9: పంక్తి 9:
# [[రౌడీ అల్లుడు]]
# [[రౌడీ అల్లుడు]]
# [[ధర్మ క్షేత్రం]]
# [[ధర్మ క్షేత్రం]]
# [[బొబ్బిలిరాజా]]

== బాహ్య లంకెలు ==
== బాహ్య లంకెలు ==
* {{imdb name | id=0080251 | name = Divya Bharti }}
* {{imdb name | id=0080251 | name = Divya Bharti }}

16:37, 9 మార్చి 2011 నాటి కూర్పు

దివ్యభారతి (ఫిబ్రవరి 25, 1974 - ఏప్రిల్ 5, 1993) ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి . ఈమెను నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేసాడు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్ లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలా ను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.

దివ్యభారతి చిత్రాలు

తెలుగు
  1. బొబ్బిలిరాజా
  2. చిట్టెమ్మ మొగుడు
  3. అసెంబ్లీ రౌడీ
  4. రౌడీ అల్లుడు
  5. ధర్మ క్షేత్రం
  6. బొబ్బిలిరాజా

బాహ్య లంకెలు