నేదునూరి కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
| homepage = http://www.nedunuri.com |
| homepage = http://www.nedunuri.com |
||
| notable role = |
| notable role = |
||
| academyawards = |
| academyawards = [[సంగీత కళానిధి]] |
||
| spouse = |
| spouse = |
||
}} |
}} |
||
ప్రముఖ [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత]] విద్వాంసుడు, [[సంగీత కళానిధి]], '''నేదునూరి కృష్ణమూర్తి''' అక్టోబరు 10, 1927 న [[తూర్పు గోదావరి]] జిల్లాలోని [[కొత్తపల్లె (తూర్పుగోదావరి)|కొత్తపల్లి]] గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఈయన అనేక అన్నమయ్య కృతులకు బాణీలు కట్టాడు. నానాటి బ్రతుకు కీర్తనకు నేదునూరి కట్టిన బాణీని ప్రశంసిస్తూ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి "నేదునూరి గారూ, ఆ ఒక్కపాటకు బాణీని కట్టినందుకు మీకు సంగీతకళానిధి ఇవ్వచ్చండి" అని మెచ్చుకున్నది. 1991 లో |
ప్రముఖ [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత]] విద్వాంసుడు, [[సంగీత కళానిధి]], '''నేదునూరి కృష్ణమూర్తి''' అక్టోబరు 10, 1927 న [[తూర్పు గోదావరి]] జిల్లాలోని [[కొత్తపల్లె (తూర్పుగోదావరి)|కొత్తపల్లి]] గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఈయన అనేక అన్నమయ్య కృతులకు బాణీలు కట్టాడు. "నానాటి బ్రతుకు నాటకము" కీర్తనకు నేదునూరి కట్టిన బాణీని ప్రశంసిస్తూ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి "నేదునూరి గారూ, ఆ ఒక్కపాటకు బాణీని కట్టినందుకు మీకు సంగీతకళానిధి ఇవ్వచ్చండి" అని మెచ్చుకున్నది. 1991 లో [[సంగీత కళానిధి]] పురస్కారం ఈయనకు ఇచ్చినప్పుడు సెమ్మంగూడి ఈయన పేరును ప్రతిపాదించగా, సుబ్బలక్ష్మి ఆ ప్రతిపాదనకు ద్వితీయం చేసింది.<ref>[http://www.hindu.com/fr/2008/08/22/stories/2008082250960300.htm Revisiting the saint] - The Hindu ఆగష్టు 22, 2008</ref> |
||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
07:47, 19 మే 2011 నాటి కూర్పు
నేదునూరి కృష్ణమూర్తి | |
'నేదునూరి' | |
జన్మ నామం | నేదునూరి కృష్ణమూర్తి |
జననం | కొత్తపల్లి ఆంధ్రప్రదేశ్ | 1927 అక్టోబరు 10
వెబ్సైటు | http://www.nedunuri.com |
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి, నేదునూరి కృష్ణమూర్తి అక్టోబరు 10, 1927 న తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఈయన అనేక అన్నమయ్య కృతులకు బాణీలు కట్టాడు. "నానాటి బ్రతుకు నాటకము" కీర్తనకు నేదునూరి కట్టిన బాణీని ప్రశంసిస్తూ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి "నేదునూరి గారూ, ఆ ఒక్కపాటకు బాణీని కట్టినందుకు మీకు సంగీతకళానిధి ఇవ్వచ్చండి" అని మెచ్చుకున్నది. 1991 లో సంగీత కళానిధి పురస్కారం ఈయనకు ఇచ్చినప్పుడు సెమ్మంగూడి ఈయన పేరును ప్రతిపాదించగా, సుబ్బలక్ష్మి ఆ ప్రతిపాదనకు ద్వితీయం చేసింది.[1]
బయటి లింకులు
- ↑ Revisiting the saint - The Hindu ఆగష్టు 22, 2008