సర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fr:Titre de noblesse#Royaume-Uni de Grande-Bretagne
పంక్తి 23: పంక్తి 23:
[[fa:سر (لقب)]]
[[fa:سر (لقب)]]
[[fi:Sir]]
[[fi:Sir]]
[[fr:Titre de noblesse#Royaume-Uni de Grande-Bretagne]]
[[gl:Sir]]
[[gl:Sir]]
[[he:סר]]
[[he:סר]]

18:22, 28 మే 2011 నాటి కూర్పు

సర్ (Sir లేదా Knighthood) బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చిన బిరుదు. ఆ కాలంలో ఈ బిరుదుపొందిన వారు తన పేరు ముందు "సర్" అని చేర్చుకొనేవారు. ఎందుకంటే ఇది ఒక ఉన్నతశ్రేణికి చెందినవారని గుర్తింపునిస్తుంది.

ఆధునిక కాలంలో ఇది కొందరు పెద్దవారిని సంబోధించడానికి ఉపయోగించే గౌరవప్రదమైన పదంగా ప్రాచుర్యం పొంది ఆంగ్ల భాషలో భాగమైనది. ఉదా: డియర్ సర్. దీనికి స్త్రీలను సంబోధించే సమానమైన పదము మేడమ్.

కొందరు ప్రముఖులు

"https://te.wikipedia.org/w/index.php?title=సర్&oldid=608057" నుండి వెలికితీశారు