ఎలక్ట్రాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: jv:Èlèktron; పైపై మార్పులు
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: tt:Электрон
పంక్తి 112: పంక్తి 112:
[[tl:Elektron]]
[[tl:Elektron]]
[[tr:Elektron]]
[[tr:Elektron]]
[[tt:Электрон]]
[[ug:ئېلېكترون]]
[[ug:ئېلېكترون]]
[[uk:Електрон]]
[[uk:Електрон]]

13:58, 4 జూన్ 2011 నాటి కూర్పు

క్రూక్స్ ట్యూబ్ ద్వారా మొదటిసారిగా చేపట్టిన పరిశోధనలు. ఈ ట్యూబ్ ముందు భాగంలో ఆనోడ్ ప్రొజెక్ట్ చేయబడినది.

ఎలక్ట్రాను (ఆంగ్లం electron) అనేది అణువు (atom) లోని కేంద్రకం (nucleus) చుట్టూ పరిభ్రమించే పరమాణువు (sub-atomic particle). ఋణాత్మక విద్యుత్ ధర్మం కలిగి వుంటుంది. దీని గరిమ (mass) ప్రోటాను గరిమలో 1836-వ వంతు ఉంటుంది. ఒక అణువులో ఎన్ని ప్రోటానులు ఉంటాయో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి.

ఇవీ చూడండి

బయటి లింకులు