కండ్లకలక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.3) (యంత్రము కలుపుతున్నది: el:Επιπεφυκίτιδα, ko:결막염, sah:Көһүө
చి r2.7.1+) (యంత్రము కలుపుతున్నది: he:דלקת הלחמית
పంక్తి 42: పంక్తి 42:
[[fi:Sidekalvontulehdus]]
[[fi:Sidekalvontulehdus]]
[[fr:Conjonctivite]]
[[fr:Conjonctivite]]
[[he:דלקת הלחמית]]
[[hr:Konjunktivitis]]
[[hr:Konjunktivitis]]
[[id:Konjungtivitis]]
[[id:Konjungtivitis]]

05:31, 17 ఆగస్టు 2011 నాటి కూర్పు

కండ్లకలక
వర్గీకరణ & బయటి వనరులు
An eye with viral conjunctivitis
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 3067
m:en:MedlinePlus 001010
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 

కండ్లకలక (ఆంగ్లం: Conjunctivitis) ఒక రకమైన కంటికి సంబంధించిన అంటువ్యాధి.

వ్యాధి లక్షణాలు

వ్యాధిగ్రస్తుల కళ్ళు ఎరుపెక్కి, నీరు కారుతూ ఉంటాయి. కంటిరెప్పలు ఉబ్బి ఉండవచ్చును. కళ్ళలొ మంట, నొప్పి, కొద్దిపాటి దురద ఉంటాయి. వెలుతురు చూడటం కష్టం. కళ్ళలో పుసులు పడతాయి. ఈ లక్షణాలు ఒక కంటిలో ప్రారంభమై రెండవ కంటికి వ్యాపించవచ్చును. నిద్ర తరువాత కళ్ళరెప్పలు అంటుకొని తెరవడం కష్టమౌతుంది. ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెంది ఎపిడెమిక్ రూపం దాలుస్తుంది. పొంగు వ్యాధిలోను, సుఖవ్యాధులతోను బాధపడే గర్భవతులకు పుట్టిన బిడ్డలకు కూడా కండ్లకలక సోకే అవకాశాలున్నాయి.

జాగ్రత్తలు

  • కండ్ల నుండి కారే నీటిని, స్రావాన్ని శుభ్రమైన తడిబట్టతో శుభ్రపరచాలి.
  • రోగి వాడే బట్టలు, పక్క బట్టలు, తువ్వాళ్ళు మొదలైన వాటికి కళ్ళ రసి అంటి వాటిని ఇతరులు వాడితే వ్యాధి వారికి సోకుతుంది. కనుక రోగి బట్టలను ప్రతిరోజు నీటితో ఉడికించి క్రిమిరహితం చెయ్యాలి.
  • రోగి కళ్ళను శుభ్రపరచిన దూది లేక బట్ట ముక్కలను వేరే పోగుచేసి కాల్చివేయడం మంచిది.
"https://te.wikipedia.org/w/index.php?title=కండ్లకలక&oldid=634033" నుండి వెలికితీశారు