కానుపు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: my:ကလေးမွေးခြင်း
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: gl:Parto
పంక్తి 24: పంక్తి 24:
[[fi:Synnytys]]
[[fi:Synnytys]]
[[fr:Accouchement]]
[[fr:Accouchement]]
[[gl:Parto]]
[[he:לידה]]
[[he:לידה]]
[[hr:Porođaj]]
[[hr:Porođaj]]

15:53, 31 ఆగస్టు 2011 నాటి కూర్పు

కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.

ఈ ప్రక్రియను మూడు స్టేజీలుగా విభజిస్తారు: గర్భాశయ గ్రీవం వెడల్పవడం, శిశువు క్రిందకు దిగి బయటకు రావడం మరియు జరాయువు బయటకు రావడం.[1]

మూలాలు

  1. The Columbia Encyclopedia, Sixth Edition. Copyright 2006 Columbia University Press
"https://te.wikipedia.org/w/index.php?title=కానుపు&oldid=639194" నుండి వెలికితీశారు