స్టియరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
'''స్టియరిక్ ఆమ్లం''' ('''Stearic acid''' ; IUPAC name '''octadecanoic acid''') 18 కార్బనులు కలిగిన [[సంతృప్త కొవ్వు ఆమ్లం]]. దీని రసాయన ఫార్ములా : CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>16</sub>CO<sub>2</sub>H. దీని స్టియరిక్ ఆమ్లం అనే పేరు [[గ్రీకు భాష]]లోని στέαρ ( "stéatos" అనగా [[టాలో]] (Tallow) నుండి వచ్చింది. దీని లవణాలు మరియు ఎస్టర్లను "స్టియరేట్స్" (Stearates) అంటారు. |
'''స్టియరిక్ ఆమ్లం''' ('''Stearic acid''' ; IUPAC name '''octadecanoic acid''') 18 కార్బనులు కలిగిన [[సంతృప్త కొవ్వు ఆమ్లం]]. దీని రసాయన ఫార్ములా : CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>16</sub>CO<sub>2</sub>H. దీని స్టియరిక్ ఆమ్లం అనే పేరు [[గ్రీకు భాష]]లోని στέαρ ( "stéatos" అనగా [[టాలో]] (Tallow) నుండి వచ్చింది. దీని లవణాలు మరియు ఎస్టర్లను "స్టియరేట్స్" (Stearates) అంటారు. |
||
స్టియరిక్ఆమ్లం 18 కార్బనులను కలిగివున్న,ఏటువంటి ద్విబంధాలులేని,సరళ()హైడ్రొకార్బను శృంఖలం కలిగివన్నమోనోకార్బలిక్ సంతృప్త కొవ్వుఆమ్లం.కొవ్వుఆమ్లంఒకచివర ఒక కార్బొక్సిల్గ్రూప్ను మాత్రమే కల్గివుండటం వలన కొవ్వుఆమ్లంలను మోనోకార్బలిక్ఆమ్లంలందురు.లారిక్,పామిటిక్సంతృప్త ఆమ్లంలతరువాత విసృతంగా జంతుకొవ్వులలో, క్షీరదాల పాలలో,శాకకొవ్వులు/నూనెలలో కన్పించె సంతృప్త కొవ్వుఆమ్లం స్టియరిక్ఆమ్లం.జంతుకొవ్వులలో35-60% వరకు ,శాకనూనెలలొ 5-45% వరకు స్టియరిక్ఆమ్లంలభించును.స్టియరిక్ఆమ్లం తెల్లగా ఘనరూపంలో వుండును.ఉపరితలం మైనంవంటి మెరుపు కల్గివుండును,వేడిచేసిన పారదర్శకంగా మారును,శాకకొవ్వులైన కొకోబట్టరు,షియా()బట్టరులో,కొకమ్(),సాల్వ()కొవ్వులలో అధికమొత్తంలో లభించును. |
స్టియరిక్ఆమ్లం 18 కార్బనులను కలిగివున్న,ఏటువంటి ద్విబంధాలులేని,సరళ()హైడ్రొకార్బను శృంఖలం కలిగివన్నమోనోకార్బలిక్ సంతృప్త కొవ్వుఆమ్లం.కొవ్వుఆమ్లంఒకచివర ఒక కార్బొక్సిల్గ్రూప్ను మాత్రమే కల్గివుండటం వలన కొవ్వుఆమ్లంలను మోనోకార్బలిక్ఆమ్లంలందురు.లారిక్,పామిటిక్సంతృప్త ఆమ్లంలతరువాత విసృతంగా జంతుకొవ్వులలో, క్షీరదాల పాలలో,శాకకొవ్వులు/నూనెలలో కన్పించె సంతృప్త కొవ్వుఆమ్లం స్టియరిక్ఆమ్లం.జంతుకొవ్వులలో35-60% వరకు ,శాకనూనెలలొ 5-45% వరకు స్టియరిక్ఆమ్లంలభించును.స్టియరిక్ఆమ్లం తెల్లగా ఘనరూపంలో వుండును.ఉపరితలం మైనంవంటి మెరుపు కల్గివుండును,వేడిచేసిన పారదర్శకంగా మారును,శాకకొవ్వులైన కొకోబట్టరు,షియా(shea)బట్టరులో,కొకమ్(kokam),సాల్వ(sal)కొవ్వులలో అధికమొత్తంలో లభించును. |
||
''''స్టియరిక్ఆమ్లం భౌతికరసాయనిక ధర్మాలపట్టిక''' |
''''స్టియరిక్ఆమ్లం భౌతికరసాయనిక ధర్మాలపట్టిక''' |
09:29, 17 సెప్టెంబరు 2011 నాటి కూర్పు
దస్త్రం:Octadecanoic acid (stearic).png | |
పేర్లు | |
---|---|
IUPAC నామము
Octadecanoic acid
| |
ఇతర పేర్లు
C18:0 (Lipid numbers)
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [57-11-4] |
పబ్ కెమ్ | 5281 |
డ్రగ్ బ్యాంకు | DB03193 |
SMILES | CCCCCCCCCCCCCCCCCC(=O)O |
ధర్మములు | |
C18H36O2 | |
మోలార్ ద్రవ్యరాశి | 284.48 g·mol−1 |
స్వరూపం | white solid |
సాంద్రత | 0.847 g/cm3 at 70 °C |
ద్రవీభవన స్థానం | 69.6 °C (157.3 °F; 342.8 K) |
బాష్పీభవన స్థానం | 383 °C (721 °F; 656 K) |
0.0003 g/100 mL (20 °C) | |
వక్రీభవన గుణకం (nD) | 1.4299 |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
స్టియరిక్ ఆమ్లం (Stearic acid ; IUPAC name octadecanoic acid) 18 కార్బనులు కలిగిన సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : CH3(CH2)16CO2H. దీని స్టియరిక్ ఆమ్లం అనే పేరు గ్రీకు భాషలోని στέαρ ( "stéatos" అనగా టాలో (Tallow) నుండి వచ్చింది. దీని లవణాలు మరియు ఎస్టర్లను "స్టియరేట్స్" (Stearates) అంటారు.
స్టియరిక్ఆమ్లం 18 కార్బనులను కలిగివున్న,ఏటువంటి ద్విబంధాలులేని,సరళ()హైడ్రొకార్బను శృంఖలం కలిగివన్నమోనోకార్బలిక్ సంతృప్త కొవ్వుఆమ్లం.కొవ్వుఆమ్లంఒకచివర ఒక కార్బొక్సిల్గ్రూప్ను మాత్రమే కల్గివుండటం వలన కొవ్వుఆమ్లంలను మోనోకార్బలిక్ఆమ్లంలందురు.లారిక్,పామిటిక్సంతృప్త ఆమ్లంలతరువాత విసృతంగా జంతుకొవ్వులలో, క్షీరదాల పాలలో,శాకకొవ్వులు/నూనెలలో కన్పించె సంతృప్త కొవ్వుఆమ్లం స్టియరిక్ఆమ్లం.జంతుకొవ్వులలో35-60% వరకు ,శాకనూనెలలొ 5-45% వరకు స్టియరిక్ఆమ్లంలభించును.స్టియరిక్ఆమ్లం తెల్లగా ఘనరూపంలో వుండును.ఉపరితలం మైనంవంటి మెరుపు కల్గివుండును,వేడిచేసిన పారదర్శకంగా మారును,శాకకొవ్వులైన కొకోబట్టరు,షియా(shea)బట్టరులో,కొకమ్(kokam),సాల్వ(sal)కొవ్వులలో అధికమొత్తంలో లభించును.
'స్టియరిక్ఆమ్లం భౌతికరసాయనిక ధర్మాలపట్టిక
భౌతిక/రసాయనిక ధర్మం | |
---|---|
అణుభారం | 248.48 |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 69.60C |
మరుగు ఉష్ణోగ్రత(512mm/Hg) | 355.20C |
సాంద్రత(800Cవద్ద) | 0.8390 |
వక్రీభవన సూచిక(800C వద్ద) | 1.4299 |
స్నిగ్థత mPa.s(800C వద్ద) | 7.79 |
వెలుగు ఉష్ణొగ్రత | 1910C |
స్వీయదహన ఉష్ణోగ్రత | 3950C |
స్టియరిక్ఆమ్లంను కలిగివున్న జంతుకొవ్వులు,శాక కొవ్వులు
జంతుకొవ్వులు
కొవ్వురకం | శాతం |
---|---|
మటన్ టాలో | 33-34 |
బీఫ్టాలో | 19-20 |
లార్డ్ | 13.5 |
చికెన్బ్రెస్ట్,స్కిన్లెస్ | 8.3 |
శాకకొవ్వులు
నూనె | శాతం | నూనె | శాతం | నూనె | శాతం |
---|---|---|---|---|---|
కొకొబట్టరు | 35-36 | సాల్కొవ్వు | 43-45 | మామిడి పిక్కలు | 35-37 |
కొకమ్ | 80-87 | ధుపా | 45-47 | ఇప్ప నూనె | 20-25 |
హెంప్ సీద్ | 1.0-3.0 | షియా | 40-41 | తంబ | 9-10 |
నువ్వులు | 4-5 | కొపక్ | 5-9 | వేరుశనగ | 1.0-3.0 |
మొక్కజొన్న | 2.0-2.5 | కొబ్బరి | 1.0-3.0 | పత్తిగింజలు | 2.0-2.5 |
మూలాలు
- ↑ Susan Budavari, ed. (1989). Merck Index (11th ed.). Rahway, New Jersey: Merck & Co., Inc. p. 8761. ISBN 9780911910285.
బయటి లింకులు
[fa:اسید استاریک]]