విశేషణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 4: పంక్తి 4:
* 1. '''జాతి ప్రయుక్త విశేషణము''' : [[జాతి|జాతులను]] గూర్చిన పదాలను తెలియజేసేవి.
* 1. '''జాతి ప్రయుక్త విశేషణము''' : [[జాతి|జాతులను]] గూర్చిన పదాలను తెలియజేసేవి.
;ఉదాహరణ : అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.
;ఉదాహరణ : అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.
* '''క్రియా ప్రయుక్త విశేషణము''' : క్రియా పదంతో కుడి ఉండే విశేషణం.
* '''క్రియా ప్రయుక్త విశేషణము''' : [[క్రియ|క్రియా]] పదంతో కుడి ఉండే విశేషణం.
;ఉదాహరణ : పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా విశేషణం.
;ఉదాహరణ : పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా విశేషణం.
* గుణ ప్రయుక్త విశేషణము
* గుణ ప్రయుక్త విశేషణము

14:11, 23 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

నామవాచకాల యొక్క మరియు సర్వనామాల యొక్క గుణములను తెలియజేయు పదములు విశేషణములు - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.

రకాలు

  • 1. జాతి ప్రయుక్త విశేషణము : జాతులను గూర్చిన పదాలను తెలియజేసేవి.
ఉదాహరణ
అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.
  • క్రియా ప్రయుక్త విశేషణము : క్రియా పదంతో కుడి ఉండే విశేషణం.
ఉదాహరణ
పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా విశేషణం.
  • గుణ ప్రయుక్త విశేషణము
  • ద్రవ్య ప్రయుక్త విశేషణము
  • సంఖ్యా ప్రయుక్త విశేషణము
  • సంజ్ఞా ప్రయుక్త విశేషణము

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=విశేషణం&oldid=698833" నుండి వెలికితీశారు