తిత్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: ga:Cist
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: diq:Kist
పంక్తి 19: పంక్తి 19:
[[cs:Cysta (lékařství)]]
[[cs:Cysta (lékařství)]]
[[de:Zyste (Medizin)]]
[[de:Zyste (Medizin)]]
[[diq:Kist]]
[[es:Quiste]]
[[es:Quiste]]
[[fa:کیست]]
[[fa:کیست]]

03:41, 25 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

తిత్తి (Cyst) అనగా ఒక రకమైన ద్రవ పదార్ధాలతో నిండిన సంచి. ఇవి వివిధ అవయవాలలో తయారుకావచ్చును. కొన్ని పుట్టిన దగ్గరనుండి ఉండవచ్చును. నిజమైన తిత్తుల లోపలివైపు వివిధ రకాల ఉపకళా కణజాలాలతో కప్పబడి ఉంటాయి. కృత్రిమమైన తిత్తుల లోపలివైపు ఏ విధమైన పొర ఉండదు.

సాధారణంగఅ తిత్తులను శస్త్రచికిత్స ద్వారా తొలగించవలసి వుంటుంది.

తిత్తులలో రకాలు

  • వక్షోజాలలో తిత్తులు సాధారణంగా క్షీరనాళాల నుండి ఏర్పడతాయి.
  • ప్రోటోజోవా వంటి క్రిముల మూలంగా కొన్ని తిత్తులు తయారౌతాయి. ఉదా: హైడాటిడ్, సిస్టిసెర్కోసిస్.
  • డెర్మాయిడ్ లేదా ఎపిడెర్మాయిడ్ తిత్తులు
  • అండాశయములోని తిత్తులు కొన్ని కాన్సర్ కు సంబంధించినవి కూడా ఉంటాయి.
  • కాలేయము, మూత్రపిండాలు మొదలైన చాలా అవయవాలలో కూడా కొన్ని తిత్తులు ఏర్పడవచ్చును.
"https://te.wikipedia.org/w/index.php?title=తిత్తి&oldid=699338" నుండి వెలికితీశారు