తూము (కొలత): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: ధాన్యాన్ని కొలచేందుకు ఉపయోగించే తూమును ఆఢకము అని కూడా అంటార...
(తేడా లేదు)

09:28, 20 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

ధాన్యాన్ని కొలచేందుకు ఉపయోగించే తూమును ఆఢకము అని కూడా అంటారు.

రెండు ఇరసలు ఒక తూము.

నాలుగు కుంచాలు ఒక తూము.

16 మానికలు ఒక తూము.

రెండు తూములను ఇద్దుము అంటారు.

నాలుగు తూములను నలుతుము అంటారు.

అయిదు తూములను ఏదుము అంటారు.

ఏడు తూములను ఏడ్దుము అంటారు.

ఎనిమిది తూములను ఎనమందుము అంటారు.

తొమ్మిది తూములను తొమ్మందుము అంటారు.