కళరిపయట్టు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: sq:Kalaripayattu
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: bn, eo, hi మార్పులు చేస్తున్నది: en, pl, pt
పంక్తి 14: పంక్తి 14:
<!--అంతర్వికీ లింకులు-->
<!--అంతర్వికీ లింకులు-->


[[en:Kalarippayattu]]
[[en:Kalaripayattu]]
[[hi:कलरीपायट्टु]]
[[ta:களரிப்பயிற்று]]
[[ta:களரிப்பயிற்று]]
[[ml:കളരിപ്പയറ്റ്]]
[[ml:കളരിപ്പയറ്റ്]]
[[ar:كالاريباياتو]]
[[ar:كالاريباياتو]]
[[bn:কালারিপায়াত্তু]]
[[da:Kalarippayattu]]
[[da:Kalarippayattu]]
[[de:Kalarippayat]]
[[de:Kalarippayat]]
[[eo:Kalarippayattu]]
[[es:Kalaripayatu]]
[[es:Kalaripayatu]]
[[fr:Kalarippayatt]]
[[fr:Kalarippayatt]]
పంక్తి 25: పంక్తి 28:
[[ja:カラリパヤット]]
[[ja:カラリパヤット]]
[[nl:Kalaripayattu]]
[[nl:Kalaripayattu]]
[[pl:Kalari payattu]]
[[pl:Kalarippayattu]]
[[pt:Vajramushti]]
[[pt:Vajra mushti]]
[[ru:Каларипаятту]]
[[ru:Каларипаятту]]
[[sq:Kalaripayattu]]
[[sq:Kalaripayattu]]

21:10, 17 మే 2012 నాటి కూర్పు

దస్త్రం:Urmi-Payattu.jpg
కలరిపయట్టు ప్రదర్శిస్తున్న కళాకారులు

కలరిపయట్టు కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ధ క్రీడ. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా అభివర్ణిస్తారు. [1]దీన్ని కేరళలోనే కాక పక్క రాష్ట్రమైన తమిళనాడు లో, శ్రీలంక లో, మలేషియా లోని మళయాళీలు కూడా ప్రదర్శిస్తారు.[2]

పదం పుట్టుక

మళయాళంలో కలరి అంటే పాఠశాల లేదా వ్యాయామశాల అని అర్థం. పయట్టు అంటే యుద్ధం, వ్యాయామం, లేదా కఠిన శ్రమతో కూడిన పని అర్థం. కలరిపయట్టు అనే పదం ఈ రెండు పదాల కలయిక వల్ల ఉద్భవించింది.

చరిత్ర

పరశురాముడు ఈ యుద్ధక్రీడకు ఆధ్యుడిగా భావిస్తారు. కలరి నిర్మించేటపుడు వాస్తుశాస్త్ర పద్దతులను ఖచ్చితంగా పాటించాలి. మంత్ర శాస్త్రము, తంత్ర శాస్త్రము, మర్మ శాస్త్రము మొదలైన వాటిని కలరి లో శక్తులను బ్యాలన్స్ చెయ్యడానికి వాడతారు. భారతదేశంలోని ఇతర కళలాగానే ఇది కూడా మానవుని ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి దోహదపడుతుంది.

మూలాలు

  1. Kalaripayatta- Discovery Channel
  2. Zarrilli, Phillip B. (1998). When the Body Becomes All Eyes: Paradigms, Discourses and Practices of Power in Kalarippayattu, a South Indian Martial Art. Oxford: Oxford University Press.