భూమధ్య రేఖ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hsb:Ekwator
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: dsb:Ekwator
పంక్తి 32: పంక్తి 32:
[[da:Ækvator]]
[[da:Ækvator]]
[[de:Äquator]]
[[de:Äquator]]
[[dsb:Ekwator]]
[[el:Ισημερινός]]
[[el:Ισημερινός]]
[[eo:Ekvatoro]]
[[eo:Ekvatoro]]

10:43, 18 మే 2012 నాటి కూర్పు

World map showing the equator in red

ఉత్తర, దక్షిణ ధృవాలను ఆధారంగా చేసుకొని భూగోళాన్ని రెండు అర్థగోళాలుగా విభజించారు. భూగోళాన్ని రెండు అర్థగోళాలుగా విభజించు ఈ ఊహారేఖనే భూమధ్య రేఖ అంటారు. ఈ రేఖకు దక్షిణాన ఉన్న అర్థగోళాన్ని దక్షిణార్థగోళం (Southern hemisphere) అని, ఉత్తరాన ఉన్న అర్థగోళాన్ని ఉత్తరార్థగోళం (Northern hemisphere) అని వ్యవహరిస్తారు.