మెనియాంథేసి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ku:Famîleya arguda bej |
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: it:Menyanthaceae |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
[[hu:Vidrafűfélék]] |
[[hu:Vidrafűfélék]] |
||
[[id:Menyanthaceae]] |
[[id:Menyanthaceae]] |
||
[[it:Menyanthaceae]] |
|||
[[ja:ミツガシワ科]] |
[[ja:ミツガシワ科]] |
||
[[ko:조름나물과]] |
[[ko:조름나물과]] |
22:58, 27 మే 2012 నాటి కూర్పు
మెనియాంథేసి | |
---|---|
Menyanthes trifoliata | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | మెనియాంథేసి Bercht. & J.Presl 1823
|
ప్రజాతులు | |
మెనియాంథేసి (Menyanthaceae) ద్విదళబీజాలలో ఆస్టరేలిస్ క్రమానికి చెందిన నీటిలో నివసించే మొక్కల కుటుంబం. దీనిలో సుమారు 60-70 జాతుల మొక్కలు 5 ప్రజాతులలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి వున్నాయి. వీనిలో మెనియాంథిస్ (Menyanthes) మరియు నెఫ్రోఫిల్లిడియమ్ (Nephrophyllidium) ఉత్తరార్థ గోళంలో విస్తరించగా, లైపరోఫిల్లమ్ (Liparophyllum) మరియు విల్లార్సియా (Villarsia) దక్షిణార్థ గోళంలో మాత్రమే కనిపిస్తాయి. నింఫాయిడిస్ (Nymphoides) జాతులు భూగోళమంతా వ్యాపించాయి.
బయటి లింకులు
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.