దోసకాయలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: uz:Bodring
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: chy:Heškóvemâhöö'o
పంక్తి 60: పంక్తి 60:
[[ca:Cogombre]]
[[ca:Cogombre]]
[[chr:ᎦᎦᎹ]]
[[chr:ᎦᎦᎹ]]
[[chy:Heškóvemâhöö'o]]
[[ckb:خەیار]]
[[ckb:خەیار]]
[[co:Cucumaru]]
[[co:Cucumaru]]

01:23, 10 జూన్ 2012 నాటి కూర్పు

దోస
Cucumbers grow on vines
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
కు. సటైవస్
Binomial name
కుకుమిస్ సటైవస్

దోసకాయలు

గట్టిగా చర్మంలో ముడతలు లేనివి చూసి ఎంచుకోవలెను. దోసకాయ మెత్తదైతే పండినదని అర్దము

దోస (cucumber) శాస్త్రీయ నామం - కుకుమిస్ సటైవస్ (Cucumis sativus), కుకుర్బిటేసి (cucurbitaceae) కుటుంబానికి చెందినవి.


దోస ఈ దేశమున ప్రాచీన కాలము నుందియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు.

రకములు

దేశవాళీ దోస

12 - 15 సెం.మీ పొడవు ఉంటుంది. 7 -10 సెం.మీ లావును కలిగి ఉంటుంది. సుమారుగా అర కేజీ నుండీ కేజీ వరకు ఉంటుంది. పండిన తరువాత పసుపు పచ్చగా ఉంటాయి.

నక్క దోస

చిన్న కాయలు, 5 - 10 సెం.మీ. పొడవు, 4 - 8 సెం. మీ లావు కలిగి ఉంటాయి.

ములు దోస

పందిరి దోస

బుడెం దోస కాయలు

"https://te.wikipedia.org/w/index.php?title=దోసకాయలు&oldid=733086" నుండి వెలికితీశారు