ఊసరవెల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: ca:Camaleó
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: et:Kameeleonlased
పంక్తి 56: పంక్తి 56:
[[eo:Ĥameleono]]
[[eo:Ĥameleono]]
[[es:Chamaeleonidae]]
[[es:Chamaeleonidae]]
[[et:Kameeleonlased]]
[[eu:Kameleoi]]
[[eu:Kameleoi]]
[[fa:آفتاب‌پرست]]
[[fa:آفتاب‌پرست]]

20:45, 18 జూన్ 2012 నాటి కూర్పు

ఊసరవెల్లి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Family:
Chamaeleonidae
ప్రజాతి

Bradypodion
Calumma
Chamaeleo
Furcifer
Kinyongia
Nadzikambia
Brookesia
Rieppeleon
Rhampholeon

ఊసరవెల్లి (ఆంగ్లం Chameleon) ఒక సరీసృపము. సాధారణం గా తొండ పెరిగేకొద్ది ఊసర వెల్లిగా మారుతుంది అంటారు .

అరుదైన లక్షణాలు

ఊసర వెల్లి యొక్క సహజ గుణం రంగులు మార్చడం , ఇది ఏదైన చెట్టుమీద కాని వస్తువు మీద కాని వెళ్ళి దాని రంగులొకి మారిపొయి రక్షణ పొందుతూ వేటాడుతుంది. ఇంకొక విశేషం ఏమిటంటే దీని నాలుక సహజంగా కన్నా పొడుగు ఉంటుంది , దీని ద్వారా దూరంనుంచే క్రిమి,కీటకాలను వేటాడుతుంది. దీనిని మాంసాహారంగా కుడా తీసుకుంటారు. దీని పట్టు , ఇది దేనినైనా చాలా గట్టిగా పట్టుకుంటుంది , దీని పట్టు విడిపించడం కొంచం కష్టం ! 'ఉడుం పట్టు' అని బాగా ప్రసిద్ది .

దీనికి సంభందించినవి

బల్లి