భారత జాతీయ చిహ్నం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: arz:شعار الهند
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: it:Emblema dell'India
పంక్తి 54: పంక్తి 54:
[[hu:India címere]]
[[hu:India címere]]
[[id:Lambang India]]
[[id:Lambang India]]
[[it:Emblema dell'India]]
[[ja:インドの国章]]
[[ja:インドの国章]]
[[ka:ინდოეთის გერბი]]
[[ka:ინდოეთის გერბი]]

16:44, 30 ఆగస్టు 2012 నాటి కూర్పు

భారత జాతీయ చిహ్నం.
ఇది ప్రసిద్ధమైన 'అశోకుని సింహ రాజధాని', సారనాధ్ సంగ్రహాలయంలో గలదు. దీనిని భారత ప్రభుత్వం తన జాతీయ చిహ్నంగా దత్తత తీసుకుంది.

భారత జాతీయ చిహ్నం' (ఆంగ్లం : Emblem of India), దీనిని, సారనాధ్ లోని, అశోకుని ఏకసింహ రాజధాని నుండి దత్తత తీసుకున్నారు. అశోకుడు స్థాపించిన అశోక స్తంభం పై గల నాలుగు సింహాల తల, దాని క్రింద భాగాన, అశోకచక్రం దానిక్రిందిభాగాన తలకిందులుగా వున్న కలువపువ్వు, దానిక్రింద వ్రాయబడ్డ సత్యమేవ జయతే सत्यमेव जयते, దానిక్రింద నాలుగు జంతుబొమ్మలూ వరుసగా ఎడమనుండి కుడికి, ఏనుగు, గుర్రం, ఎద్దు మరియు సింహం గలవు. [1] .[2] దీనిని, జనవరి 26 1950 రిపబ్లిక్ దినం నాడు భారత జాతీయ చిహ్నంగా దత్తత తీసుకున్నారు. [1]

దస్త్రం:Indian passport Cover1.jpg
భారతీయ పాస్ పోర్టు

ఈ చిహ్నం, భారత ప్రభుత్వము యొక్క లెటర్ హెడ్ పైన, భారత కరెన్సీ నోట్లపైన, మరియు భారతప్రభుత్వం జారీచేసే పాస్ పోర్టుపైన కానవస్తుంది.

ఇవీ చూడండి

బయటి లింకులు

  1. State Emeblem of India (Prohibition of Improper Use) Act, 2005, Sch.
  2. State Emeblem of India (Prohibition of Improper Use) Act, 2005, Sch.