ICD-10: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56: పంక్తి 56:
|-
|-
| XIII
| XIII
| [[ICD-10 అధ్యాయము 13: కండరాలు, ఎముకలు మరియు ఇతర ఆధార కణజాల వ్యాధులు|M00-M99]]
| [[ICD-10 అధ్యాయము 13: కండరాలు, ఎముకలు మరియు కణజాల వ్యాధులు|M00-M99]]
| కండరాలు, ఎముకలు మరియు ఇతర ఆధార కణజాల వ్యాధులు.
| కండరాలు, ఎముకలు మరియు కణజాల వ్యాధులు.
|-
|-
| XIV
| XIV
పంక్తి 68: పంక్తి 68:
|-
|-
| XVI
| XVI
| [[ICD-10 అధ్యాయము 16: Certain conditions originating in the perinatal period|P00-P96]]
| [[ICD-10 అధ్యాయము 16: జన్మసంబంధమైన చిన్నపిల్లల వ్యాధులు|P00-P96]]
| జన్మసంబంధమైన చిన్నపిల్లల వ్యాధులు.
| జన్మసంబంధమైన చిన్నపిల్లల వ్యాధులు.
|-
|-
పంక్తి 84: పంక్తి 84:
|-
|-
| XX
| XX
| [[ICD-10 అధ్యాయము 20: External causes of morbidity and mortality|V01-Y98]]
| [[ICD-10 అధ్యాయము 20: రుగ్మత మరియు మరణాలకు బయటి కారణాలు|V01-Y98]]
| రుగ్మత మరియు మరణాలకు (morbidity and mortality) బయటి కారణాలు
| రుగ్మత మరియు మరణాలకు (morbidity and mortality) బయటి కారణాలు
|-
|-
| XXI
| XXI
| [[ICD-10 అధ్యాయము 21: Factors influencing health status and contact with health services|Z00-Z99]]
| [[ICD-10 అధ్యాయము 21: ఆరోగ్య స్థితిని, ఆరోగ్య సేవలతో సంబంధాలను ప్రభావితం చేసే విషయాలు|Z00-Z99]]
| ఆరోగ్య స్థితిని, ఆరోగ్య సేవలతో సంబంధాలను ప్రభావితం చేసే విషయాలు
| ఆరోగ్య స్థితిని, ఆరోగ్య సేవలతో సంబంధాలను ప్రభావితం చేసే విషయాలు
|-
|-

04:14, 21 సెప్టెంబరు 2012 నాటి కూర్పు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేత అమోదించబడిన అంతర్జాతీయ వ్యాధులు మరియు ఇతర సంబంధ ఆరోగ్య సమస్యల వర్గీకరణ, 10వ పరిశీలన (ICD-10). ఇవి వ్యాధులు, వ్యాధి లక్షణాలు, సాంఘిక పరిస్థితులు, బాహ్య కారణాలు తదితరమైన కోడ్లు. ICD-10 కోడ్ల పట్టిక దిగువ పేర్కొనబడినది. పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్‌లో చూడవచ్చును.

అధ్యాయము విభాగాలు పేరు
I A00-B99 అంటువ్యాధులు మరియు పరాన్నజీవులకు సంబంధించిన వ్యాధులు.
II C00-D48 నియోప్లాజమ్స్
III D50-D89 రక్తము మరియు ఇతర సంబంధ అవయవాల వ్యాధులు మరియు రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు.
IV E00-E90 వినాళగ్రంధులు, పోషకాహార మరియు జీవక్రియ సంబంధిత వ్యాధులు.
V F00-F99 మానసిక మరియు ప్రవర్తన రుగ్మతలు.
VI G00-G99 నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు.
VII H00-H59 కంటి జబ్బులు మరియు అనుబంధ అవయవాల వ్యాధులు.
VIII H60-H95 చెవి సంబంధ వ్యాధులు.
IX I00-I99 రక్తప్రసరణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు.
X J00-J99 శ్వాస సంబంధ వ్యాధులు.
XI K00-K93 జీర్ణవ్యవస్థకు చెందిన వ్యాధులు.
XII L00-L99 చర్మవ్యాధులు.
XIII M00-M99 కండరాలు, ఎముకలు మరియు కణజాల వ్యాధులు.
XIV N00-N99 మూత్ర మరియు జననేంద్రియ సంబంధ వ్యాధులు.
XV O00-O99 గర్భం, శిశుజననం ముందు మరియు తరువాత వచ్చే వ్యాధులు.
XVI P00-P96 జన్మసంబంధమైన చిన్నపిల్లల వ్యాధులు.
XVII Q00-Q99 వంశపారంపరిక అవలక్షణాలు మరియు జన్యు సంబంధ వ్యాధులు.
XVIII R00-R99 వ్యాధి లక్షణాలు, ప్రయోగశాల పరిశీలనలు ఇతరత్రా వర్గీకరించబడనివి.
XIX S00-T98 దెబ్బలు, విష ప్రభావాలు మరియు తదితర బాహ్య కారణాల వల్ల కలిగే వ్యాధులు.
XX V01-Y98 రుగ్మత మరియు మరణాలకు (morbidity and mortality) బయటి కారణాలు
XXI Z00-Z99 ఆరోగ్య స్థితిని, ఆరోగ్య సేవలతో సంబంధాలను ప్రభావితం చేసే విషయాలు
XXII U00-U99 ప్రత్యేక విధులకై సంకేతాలు.

ఇవికూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=ICD-10&oldid=759736" నుండి వెలికితీశారు