వాడుకరి చర్చ:Tsnpadma

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Tsnpadma గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Rajasekhar1961 (చర్చ)Rajasekhar1961 (చర్చ) 07:15, 28 జూలై 2012 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వీక్షణ జాబితాను పెట్టుకోండి

మీకు ఒక వ్యాసం లేదా విషయం మీద ప్రత్యేక ఆసక్తి ఉండవచ్చును. లేదా ఇప్పుడు బిజీగా ఉండి ఒక వ్యాసాన్ని తరువాత పరిశీలించాలనుకోవచ్చును. అలాంటివి గుర్తు పెట్టుకోవడానికి ఆ వ్యాసం తెరచినప్పుడు పైన ఉన్న "వీక్షించు" ట్యాబ్ నొక్కండి. అప్పుడప్పుడూ "నా వీక్షణ జాబితా"ను తెరచి చూస్తూ ఉండండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అభివందనలు[మార్చు]

మంచి పరిచయం. మంచి విషయాల చేర్పు. మంచి వ్యాసాలను అభివృద్ది చేస్తున్నారు. అభినందనలు.విశ్వనాధ్ (చర్చ) 03:40, 7 ఆగష్టు 2012 (UTC)

మీ వ్యాసాలు[మార్చు]

మీకు తెవికీపై ఆసక్తికి ధన్యవాదాలు. వ్యాసరచన ప్రారంభించినందులకు సంతోషం. మీ వ్యాసాల శీర్షికలు తెలుగు వికీపీడియా లో తెలుగులోనే రాయండి. లేకపోతే అవి తొలగించబడతాయి. మీరు ఇంగ్లీషు వికీనుండి అనువదించదలచుకుంటే గూగుల్_ట్రాన్స్లేటర్_టూల్కిట్ సహాయంగా వుండవచ్చు.--అర్జున (చర్చ) 03:57, 8 ఆగష్టు 2012 (UTC)

ఒకే సారిగా మొత్తం ఆంగ్లవ్యాసాన్ని కాపీ పేస్ట్ చేయకుండా ముఖ్యమైన ఒక్కొక్క పేరాను అనువాదం చేస్కుంటూ తెలుగు వ్యాసానికి చేరిస్తే బాగుంటుందని సలహా. నిష్పత్తి చాలా ముఖ్యమైన వ్యాసం. దాని అనువాదంలో ఏదైనా సహాయం, సలహా అవసరమైతే తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 07:32, 8 ఆగష్టు 2012 (UTC)

రెఫ్రెంసులను కూడా తెలుగు లొకి అనువదించలా?[మార్చు]

తెవికి సభ్యులకు నమస్కారం. నా పేరు పద్మ. నేను ఒక కపాల నాడులు అనే జీవశాస్త్ర వ్యాసాన్ని తెలుగు లొకి అనువదించాను. నాకు మూస తీయడం రాలేదు.రిఫరెంసులు కూడా తెలుగులొకి అనువదించాల అని నా డౌటు.--Tsnpadma (చర్చ) 01:53, 13 ఆగష్టు 2012 (UTC)

తెలుగులో అవసరం లేదు ఎలా ఉన్నవి అలానే ఉంఛేయండి.విశ్వనాధ్ (చర్చ) 10:38, 13 ఆగష్టు 2012 (UTC)

నియోప్లాసమ్[మార్చు]

మీరు చేరుస్తున్న సమాచారాన్ని తెలుగు వ్యాసం నియోప్లాసం కు తరళించాను. గమనించండి.Rajasekhar1961 (చర్చ) 08:41, 18 ఆగష్టు 2012 (UTC)

మీరు వ్యాసాల్ని అనువదించడానికి ఉపయోగించే ICD కోడ్లు వ్యాసాలలో చేరుస్తున్నారు. అలా చేయవద్దు. మీరు రచించాలనుకొంటున్న వ్యాసం ఇప్పటికే ఉంటే వాటిని విస్తరించండి. లేదా నాకు 9246376622 ఫోను చెయ్యండి.Rajasekhar1961 (చర్చ) 13:28, 22 ఆగష్టు 2012 (UTC)

రక్త సంబంధ వ్యాదులు[మార్చు]

పద్మ గారు. మీ వ్యాసం "ICD-10 అధ్యాయము 3: Neoplasms; Chapter III: Diseases of the blood and blood-forming organs, and certain disorders involving the immune mechanism" ను రక్త సంబంధ వ్యాదులు కు తరలించాను. దానినుండి కావాలంటే మీకు వీలుగా రక్తహీనత, రక్త స్రావం, రక్తం లోపాలు ఇలా విడగొట్టి వేరు వ్యాసాలు రక్తం వర్గం లో వ్రాయండి. విశ్వనాధ్ (చర్చ) 05:40, 4 సెప్టెంబర్ 2012 (UTC)

చర్చ:ICD-10 అధ్యాయము 13: కండరాలు, ఎముకలు మరియు ఇతర ఆధార కణజాల వ్యాధులు అనే ఈ వ్యాసమును ఇంత పేరుతో కంటే కుదించి కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు అని పెడితే వెదికే వాళ్ళకు అందుబాటులో ఉంటుంది..విశ్వనాధ్ (చర్చ) 06:00, 20 సెప్టెంబర్ 2012 (UTC)

మీరు అనువదిస్తున్న వ్యాసం కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు కు తరలించాను. పైన వెతుకు మరియు స్టార్ ల మద్య కల డ్రాప్ డౌన్ బాక్స్ లో తరలింపు ఆప్షన్ ద్వారా మీకు కావలసిన పేరుకు తరలించవచ్చు. మీకు తెలియనివి చెయాలనుకున్నపుడు వికీపీడియా:ప్రయోగశాల వాడి ప్రయత్నించండి. తరువాత చెరిపేయండి.విశ్వనాధ్ (చర్చ) 12:48, 21 సెప్టెంబర్ 2012 (UTC)

100 మార్పుల స్థాయి[మార్చు]

మీరు ఇటీవల 100 మార్పులు స్థాయి చేరారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను.--అర్జున (చర్చ) 10:35, 8 నవంబర్ 2012 (UTC)

రక్త ప్రసరణకు సంబంధిత వ్యాధులు[మార్చు]

రక్త ప్రసరణకు సంబంధిత వ్యాధులు వ్యాసం చాలా బాగున్నది. విస్తరించండి.(Kvr.lohith (చర్చ) 04:23, 30 నవంబర్ 2012 (UTC))

చిత్రం చేర్చి సహకరించండి[మార్చు]

పద్మ గార్కి నమస్కారములు. వాడుకరి:వైవియస్ రెడ్డి వ్రాసిన సూక్ష్మ వ్యాసం "భూచక్రగడ్డ" దాన్ని నాకు తెలిసిన మేరకు విస్తరించాను. మీకు వృక్ష శాస్త్రం తో సంబంధం ఉంది కనుక మీరు పరిశీలించి లోపాలను సరి చేయండి. ఎలాగైనా చిత్రము చేర్చి సహకరించండి. అందరికీ తెలుస్తుంది. మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. మీరు వృక్ష,జంతు శాస్త్రపదాలను తెవికీ లో చేర్చి సహకరించండి. మీలాంటి వారి సహకారం తెవికీ కి ఎంతో అవసరం. మీరు జ్ఞాన వంతులని తెలియుచున్నది. మీ వాడుకరి ఖాతాను బట్టి మీ తాతగారు ప్రఖ్యాత తెలుగు పండితులని,తల్లిదండ్రులు గణితం లో నిష్ణాతులని నా అభిప్రాయం. నా అభిప్రాయమే నిజమైతే నేను మీ తాతగారి శిష్య పరమాణువులలో ఒకరిని. మీరు తెవికీ విస్తరణకు చేస్తున్న కృషి మరువలేనిది. దీనిని కొనసాగించండి.(Rojarani (చర్చ) 01:54, 4 డిసెంబర్ 2012 (UTC))

వ్యాసాల విస్తరణ[మార్చు]

వైద్యశాస్త్రానికి సంబంధించిన చాలా వ్యాసాలు చిన్నవిగా ఉన్నాయి. వర్గం:వైద్య శాస్త్రము చూడండి. వీటిలో కొన్నింటిని విస్తరించి వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.Rajasekhar1961 (చర్చ) 14:30, 20 ఫిబ్రవరి 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

Tsnpadma గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:40, 13 మార్చి 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

పద్మ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 06:59, 13 మార్చి 2013 (UTC)

హైదరాబాద్ లో తెలుగు వికీపీడియా సమావేశం 2013[మార్చు]

తే వికీ సభ్యులకు నమస్కారము. హైదరాబాద్ లో తెలుగు వికీపీడియా సమావేశం జరగడము చాలా సంతోషకరమైన విషయము.సభ్యులు అభిప్రాయపడినట్టు యీ సమావేశము వల్ల అందరికి తే వికీ గురించి తెలియగలదు.--Tsnpadma (చర్చ) 11:37, 23 మార్చి 2013 (UTC)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం[మార్చు]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొనండి. మహిళలకు సంబంధించిన వ్యాసాలను విస్తరించండి. లేనిచో మొదలుపెట్టండి. ఇది నెలంతా జరిగే కార్యక్రమం. వివరాలకోసం రచ్చబండలోని లింకుద్వారా ఆ విభాగాన్ని చూచి పని ప్రారంభించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 04:45, 10 మార్చి 2014 (UTC)

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం[మార్చు]

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా జీవశాస్త్ర విషయాల్లో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. మీ రచనలను ఉపయోగించి తరగతి గదిలో పాఠాలు చెప్పవచ్చంటే అతిశయోక్తి కాదు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 12:55, 26 జూలై 2014 (UTC)

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు[మార్చు]

Womanpower logo.svg

హలో Tsnpadma! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 07:29, 12 మార్చి 2015 (UTC)