పిలు నూనె: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 8: | పంక్తి 8: | ||
*గుజరాతి:khakan |
*గుజరాతి:khakan |
||
===ఉనికి=== |
===ఉనికి=== |
||
'''ఇండియాలో ''':పంజాబు,ఉత్తరభారతంలో పొడిఇసుకనేలల్లొ(sandy areas) |
'''ఇండియాలో ''':పంజాబు,ఉత్తరభారతంలో పొడిఇసుకనేలల్లొ(sandy areas)పెరుగును.చవిటిభూముల్లోకుడా పెరుగును,కాని పెరుగుదల సరిగా వుండక చెట్లుగిడసబారిపోతాయి.ముఖ్యంగా గుజరాత్,రాజస్తాన్ తీరప్రాంతంలో,మధ్య,ఉత్తరభారతంలోని నదీలోయప్రాంతాలలో పెరుగును. |
||
'''విదేశాలు ''':ఆఫ్రిక మరియు ఆసియా దేశాలు. |
'''విదేశాలు ''':ఆఫ్రిక మరియు ఆసియా దేశాలు. |
||
===సాగుకు అనువైన రాష్ట్రాలు=== |
===సాగుకు అనువైన రాష్ట్రాలు=== |
||
గుజరాత్,పంజాబ్,రాజస్తాన్ రాష్ట్రాలు. |
గుజరాత్,పంజాబ్,రాజస్తాన్ రాష్ట్రాలు. |
01:26, 21 డిసెంబరు 2012 నాటి కూర్పు
పిలు అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో జలచెట్టు,వరగొగు అనిఆంటారు.ఈచెట్టుసాల్వడారేసికుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాయి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్(salvadora oleoides dene);మంచి పిలు లేదా తియ్య పిలు(sweet or meetha pilu). మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె(salvadora persica Linn);దీన్ని కారపీలు లేదా టూత్బ్రస్ చెట్టు(tooth brush tree)అంటారు.
ఇతరభాషలలో ఈ చెట్టు పేరు
- సంస్కృతం:Brihat Madhu
- హింది:pilu,jal
- తెలుగు:varagogu
- కన్నడ:kake,Goni
- తమిళం:kohu,ughai
- గుజరాతి:khakan
ఉనికి
ఇండియాలో :పంజాబు,ఉత్తరభారతంలో పొడిఇసుకనేలల్లొ(sandy areas)పెరుగును.చవిటిభూముల్లోకుడా పెరుగును,కాని పెరుగుదల సరిగా వుండక చెట్లుగిడసబారిపోతాయి.ముఖ్యంగా గుజరాత్,రాజస్తాన్ తీరప్రాంతంలో,మధ్య,ఉత్తరభారతంలోని నదీలోయప్రాంతాలలో పెరుగును.
విదేశాలు :ఆఫ్రిక మరియు ఆసియా దేశాలు.
సాగుకు అనువైన రాష్ట్రాలు
గుజరాత్,పంజాబ్,రాజస్తాన్ రాష్ట్రాలు.