పిలు నూనె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 15: పంక్తి 15:
గుజరాత్,పంజాబ్,రాజస్తాన్ రాష్ట్రాలు.
గుజరాత్,పంజాబ్,రాజస్తాన్ రాష్ట్రాలు.
===నూనె===
===నూనె===
Salvadora oleoides చెట్టువిత్తనాలు చిన్నవిగా,గట్టిగా,చేదుగా వుండటంవలన పైపొట్టును డికార్టికెటరుయంత్రాలద్వారా తొలగించడం కష్టమైనపని.salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకు,మిల్చ్ పశువులకు ఎక్కువపాలు ఇచ్చుటకై దానాగాను ఉపయోగిస్తారు.విత్తనాలు తియ్యగావుండి నూనెశాతంను కూడా 39% వరకు కలిగివుండును.గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును.కాయ\పండులో గింజశాతం 44-46% వరకుండును.గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును.S.persica గింజలను డికార్టికేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు.S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍చేయుదురు.ఏడాదికి 50వేలటన్నుల గింజలనుసేకరించి,క్రషింగ్ చేయు అవకాశం వున్నది.ఇంచుమించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.

01:42, 21 డిసెంబరు 2012 నాటి కూర్పు

పిలు అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో జలచెట్టు,వరగొగు అనిఆంటారు.ఈచెట్టుసాల్వడారేసికుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాయి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్(salvadora oleoides dene);మంచి పిలు లేదా తియ్య పిలు(sweet or meetha pilu). మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె(salvadora persica Linn);దీన్ని కారపీలు లేదా టూత్‍బ్రస్ చెట్టు(tooth brush tree)అంటారు.

ఇతరభాషలలో ఈ చెట్టు పేరు

  • సంస్కృతం:Brihat Madhu
  • హింది:pilu,jal
  • తెలుగు:varagogu
  • కన్నడ:kake,Goni
  • తమిళం:kohu,ughai
  • గుజరాతి:khakan

ఉనికి

ఇండియాలో :పంజాబు,ఉత్తరభారతంలో పొడిఇసుకనేలల్లొ(sandy areas)పెరుగును.చవిటిభూముల్లోకుడా పెరుగును,కాని పెరుగుదల సరిగా వుండక చెట్లుగిడసబారిపోతాయి.ముఖ్యంగా గుజరాత్,రాజస్తాన్ తీరప్రాంతంలో,మధ్య,ఉత్తరభారతంలోని నదీలోయప్రాంతాలలో పెరుగును.

విదేశాలు :ఆఫ్రిక మరియు ఆసియా దేశాలు.

సాగుకు అనువైన రాష్ట్రాలు

గుజరాత్,పంజాబ్,రాజస్తాన్ రాష్ట్రాలు.

నూనె

Salvadora oleoides చెట్టువిత్తనాలు చిన్నవిగా,గట్టిగా,చేదుగా వుండటంవలన పైపొట్టును డికార్టికెటరుయంత్రాలద్వారా తొలగించడం కష్టమైనపని.salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకు,మిల్చ్ పశువులకు ఎక్కువపాలు ఇచ్చుటకై దానాగాను ఉపయోగిస్తారు.విత్తనాలు తియ్యగావుండి నూనెశాతంను కూడా 39% వరకు కలిగివుండును.గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును.కాయ\పండులో గింజశాతం 44-46% వరకుండును.గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును.S.persica గింజలను డికార్టికేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు.S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍చేయుదురు.ఏడాదికి 50వేలటన్నుల గింజలనుసేకరించి,క్రషింగ్ చేయు అవకాశం వున్నది.ఇంచుమించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.

"https://te.wikipedia.org/w/index.php?title=పిలు_నూనె&oldid=779300" నుండి వెలికితీశారు