అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3rc2) (బాటు: no:CPUSA వర్గాన్ని no:USAs kommunistiske partiకి మార్చింది
చి + iw sr
పంక్తి 30: పంక్తి 30:
[[ru:Коммунистическая партия США]]
[[ru:Коммунистическая партия США]]
[[sh:Komunistička partija SAD]]
[[sh:Komunistička partija SAD]]
[[sr:Комунистичка партија Сједињених Америчких Држава]]
[[sv:USA:s kommunistiska parti]]
[[sv:USA:s kommunistiska parti]]
[[tr:ABD Komünist Partisi]]
[[tr:ABD Komünist Partisi]]

14:11, 31 డిసెంబరు 2012 నాటి కూర్పు

అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party of United States of America) అమెరికాలోని ఒక వామపక్ష పార్టీ. పారిశ్రామిక కార్మికుల్ని సంఘటితం చెయ్యడం, నల్ల జాతీయుల పై వివక్షని వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రధాన అజెండా. ఆ పార్టీ మొదట్లో సోవియట్ సమాఖ్య మొదటి అధ్యక్షుడు స్టాలిన్ కు అనుకూలంగా ఉండేది. కానీ 1953 తరువాత స్టాలిన్ చనిపోయిన తరువాత కాలంలో నికిటా కృష్చేవ్ తరహా రివిజనిజంని సమర్థించడం వల్ల ఆ పార్టీలో విభేధాలు వచ్చి అనేక చీలికలు ఏర్పడ్డాయి. స్టాలినిస్టులు ఆ పార్టీని వదిలి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష మంది సభ్యులు ఉండే వారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని వేలకి పడిపోయింది.

బయటి లింకులు