పాబ్లో నెరుడా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: jv:Pablo Neruda
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: als:Pablo Neruda
పంక్తి 22: పంక్తి 22:
[[ml:പാബ്ലോ നെരൂദ]]
[[ml:പാബ്ലോ നെരൂദ]]
[[af:Pablo Neruda]]
[[af:Pablo Neruda]]
[[als:Pablo Neruda]]
[[am:ፓብሎ ኔሩዳ]]
[[am:ፓብሎ ኔሩዳ]]
[[an:Pablo Neruda]]
[[an:Pablo Neruda]]

17:02, 7 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

పాబ్లో నెరుడా

జననం: 12 జూలై 1904
వృత్తి: కవి, దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు

పాబ్లో నెరుడా (ఆంగ్లం: Pablo Neruda) (జూలై 12, 1904సెప్టెంబర్ 23, 1973) ఒక స్పానిష్ కవి మరియు రాజకీయ నాయకుడు. చిలీ దేశస్తుడు. ఇతనిని నోబెల్ పురస్కారం 1971 లొ వరించింది. ఇతని అసలు పేరు నెఫ్టాలి రికార్డో రేయిస్ బసాల్టో (Neftalí Ricardo Reyes Basoalto). పాబ్లో నెరుడా అన్నది ఇతని కలం పేరు. తరువాతి కాలంలో తన పేరును పాబ్లో నెరుడా గా మర్చుకున్నాడు. సముద్రం ఇతని కవిత్వంలో అంతర్భాగం అందుకే ఇతనిని సముద్ర కవి అనికూడా అంటారు.

తెలుగులో నెరుడా అనువాదాలు చాలా మంది కవులుచేశారు, చేస్తున్నారు.